మోదీని కేసీఆర్ ఏం కోరారంటే…?

26/12/2018,05:10 సా.

ప్రధాని నరేంద్ర మోదీని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కలిశారు. రెండోసారి ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మొత్తం 16 అంశాలను పరిష్కరించాల్సిందిగా ప్రధానిని కేసీఆర్ కోరారు. బైసన్ పోల్ గ్రౌండ్ ను రక్షణ శాఖ [more]

21 ఏళ్ల తర్వాత…!!!

25/12/2018,07:14 సా.

బోగిబీల్ వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించారు. జాతికి అంకితం చేశారు. ఈ వంతెన నిర్మాణానికి సుదీర్ఘకాలం పట్టింది. 21 సంవత్సరాల తర్వాత వంతెన నిర్మాణం పూర్తి చేసుకుంది. 1997లో అప్పటి ప్రధానమంత్రిగా హెచ్.డి.దేవెగౌడ ఈ వంతెనకు శంకుస్థాపన చేశారు. అయితే అప్పటి నుంచి ఈ వంతెన [more]

నువ్వా…? నేనా…?

20/12/2018,10:00 సా.

డీఎంకే అధినేత స్టాలిన్ పుణ్యమా ? అని రాహుల్ గాంధీని ఒక ప్రధాన మిత్రపక్షం ప్రధాని అభ్యర్థిగా ప్రకటించింది. గతంలోనే తాను రేసులో ఉన్నానంటూ రాహుల్ చెప్పినప్పటికీ ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కాంగ్రెసు పార్టీలోని నాయకులు మాత్రం ఎప్పట్నుంచో ప్రధాని అభ్యర్థేనంటూ హడావిడి చేస్తున్నారు. ఇప్పటికే మిత్రపక్షాలుగా ఉన్నవారు [more]

అర్ధరాత్రి నియామకం…వెంటనే సోదాలు….!!

24/10/2018,10:00 ఉద.

సిబిఐ డైరెక్టర్ అలొక్ వర్మపైన ఉహించని రీతిలో వేటు పడింది. రాత్రికి రాత్రికే సిబిఐ డైరెక్టర్ ను మార్చివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. డైరెక్టర్ ను నియమించే కమిటి అర్దరాత్రి ప్రధాని సమీక్షంలో సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు.. సీబిఐలో జాయింట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న మన్నెం నాగేశ్వర [more]

కౌశల్.. ఎందుకు ఈ సెల్ఫ్ డబ్బా..?

11/10/2018,12:23 సా.

తన మాటలతో మాయ చేసి.. నేను ఒంటరి అనే ఫీలింగ్ తెచ్చి కౌశల్ ఆర్మీ పేరుతో బిగ్ బాస్ టైటిల్ విన్ అయ్యాడు కౌశల్. సినిమాలో అవకాశాల కోసం ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. రీసెంట్ గా అతను ఓ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. బిగ్ [more]

ఇద్దరికీ నో మొహమాటం….!

26/08/2018,09:00 సా.

ప్రధాని నరేంద్రమోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య జరిగిన భేటీ సందిగ్ధంగానే ముగిసింది. స్పష్టత కరవైంది. కేవలం 20 నిముషాలకే అయిపోయింది. అందులో ఏం జరిగిందన్న ఆసక్తి రాజకీయవర్గాలకు నిదుర పట్టనివ్వడం లేదు. సాధారణంగా మీడియాతో మాట్లాడటానికి ఇష్టపడని ముఖ్యమంత్రి తన ఆనవాయితీ మీరలేదు. కేవలం సాంకేతిక,పరిపాలన అంశాలపై [more]

మొదలైంది వరద రాజకీయం …!

19/08/2018,09:00 ఉద.

ముందస్తుగా ఎన్నికల ఫీవర్ దేశాన్ని పట్టికుదిపేస్తుంది. ప్రతి అంశం రాజకీయంగా మారిపోతుంది. తాజాగా కేరళ లో జల విలయం సైతం రాజకీయ క్రీడకు వేదికగా మారిపోయింది. కేరళకు కేంద్రం ప్రకటించిన సాయం పై విపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ కస్సుమని లేచింది. ఐదువందల కోట్ల రూపాయలు ప్రకటించి ప్రధాని చేతులు [more]

దేశం నా వెనకే ఉంది….!

15/08/2018,08:42 ఉద.

ఎర్రకోటలో ఐదోసారి జాతీయ జెండాను ప్రధాని నరేంద్ర మోదీ ఎగురవేశారు. 72వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్బంగా మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశానికి సేవలందిస్తోన్న ప్రతి ఒక్కరికీ వందనాలు అని అన్నారు. మన వీరులెందరో జాతీయ పతాకాన్ని ఎవరెస్ట్ శిఖరంపై ఎగుర వేవారన్నారు. స్వాతంత్ర్యం కోసం మహాత్మాగాంధీ నేతృత్వంలో ఎందరో [more]

ప్రధాని అవుతున్నా….వారే ప్రధానం …!

02/08/2018,11:59 సా.

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ గా కెప్టెన్ గా ఇమ్రాన్ ఖాన్ కి భారత క్రికెట్ టీం సభ్యులతో వున్న సంబంధాలు అంతా ఇంతా కాదు. క్రికెట్ ఆడే రోజుల్లో తాను బాగా ఇష్టపడిన టీం ఇండియా క్రికెటర్లకు ఇమ్రాన్ ప్రధాని గా చేపట్టనున్న ప్రమాణ స్వీకారానికి ఆహ్వానాలు అందాయి. [more]

మోడీ లడ్డూ….తిన్నారు….!

31/07/2018,03:11 సా.

పార్లమెంటులో ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోవడంతో ఈరోజు బీజేపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. ప్రధాని మోదీని అభినందనలో ముంచెత్తారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మోదీకి లడ్డూ తినిపించారు. ఈరోజు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అరుదైన సంఘటన చోటు చేసుకోవడం [more]

1 2 3 4 5