ప్రధాన మంత్రితో కేటీఆర్ భేటీ ఇందుకే…

27/06/2018,01:37 సా.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో తెలంగాణ మంత్రి కేటీఆర్ బుధవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ నెల 15న ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ప్రధానిని కలిశారు. ముఖ్యంగా బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ, హైదరాబాద్ కి ఐటీఐఆర్ ప్రాజెక్టు విషయంలో సహకరించాలని కేసీఆర్ ఆయనను కోరారు. వీటిపై తమకు మరింత సమాచారం [more]

మోదీకి పొంచి ఉన్న ముప్పు

26/06/2018,01:54 సా.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రమాదం పొంచి ఉందని భద్రతా విభాగాలు హెచ్చరించాయి. ఈ మేరకు మోదీ భద్రతకు సంబంధించి కేంద్ర హోంశాఖ, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ రాష్ట్రాలకు పలు సూచనలు చేశాయి. మోదీ పర్యటనల సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతా చర్యలను రాష్ట్రాలకు అందజేశాయి. ప్రధాని పర్యటనల్లో ఆయన భద్రతా [more]

నరసింహన్ ఢిల్లీ టూర్ అందుకేనా?

15/06/2018,05:07 సా.

ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఢిల్లీలో బిజిబిజీగా ఉన్నారు.ఆయన ఈరోజు ఉదయం హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ ను కలిశారు. కొద్దిసేపటి క్రితం ప్రధాని నరేంద్రమోడీని కలిశారు. రెండు తెలుగు రాష్ట్రాల పరిస్థితులను గవర్నర్ నరసింహన్ మోడీకి వివరించినట్లు తెలిసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే మోడీని కలిశారు. [more]

బ్రేకింగ్ : మోడీతో కేసీఆర్ భేటీ…ఏంటంటే?

15/06/2018,12:39 సా.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. కొద్దిసేపటి క్రితం సమావేశమైన కేసీఆర్ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న పలు సమస్యలను ప్రస్తావించనున్నారు. కొత్త జోన్ల అంశం, రిజర్వేషన్లకు ఆమోదం వంటి అంశాలపై చర్చించనున్నారు. అలాగే తెలంగాణలో అమలుపరుస్తున్న రైతుబంధు పథకం గురించి కూడా కేసీఆర్ [more]

అబ్బో ..హత్యా రాజకీయాలు…!

09/06/2018,09:00 సా.

ప్రధానిపై హత్యాయత్నానికి కుట్ర. పెద్ద వార్తే. మీడియాలో పతాక శీర్షికలకు ఎక్కే సంచలనం. అంతకుమించి జాతి మొత్తం ఆందోళన చెందాల్సిన అంశం. నిఘా, నేరపరిశోధక, దర్యాప్తు సంస్థలు అట్టుడికిపోవాల్సిన ఐటెం. కానీ మనదేశం సంగతే వేరు. రాజకీయం అలుముకుంది. రగడ మొదలైంది. సీరియస్ నెస్ తగ్గిపోయింది. చీప్ పాలిటిక్స్ [more]

జగన్, చంద్రబాబుపై పవన్ విసుర్లు

21/05/2018,08:00 ఉద.

జనసేన అధినేత పవన్ కల్యాణ‌ ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్ లను దుమ్ము దులిపేశారు. ఇద్దరి మీద విమర్శలు సంధించారు. శ్రీకాకుళం ఇచ్ఛాపురం లో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్ బీజేపీ, టీడీపీ, వైసీపీలను ఎవరిని వదలి పెట్టలేదు. వచ్చే ఎన్నికల్లో జనసేన అధికారంలోకి వస్తుందని పార్టీ శ్రేణులకు [more]

నెంబర్ గేమ్ లో గెలుపెవరిది…?

19/05/2018,06:00 ఉద.

కన్నడతెరపై రాజకీయ నాటకం చివరి దశకు చేరుకుంది. ఏ పార్టీకీ సంపూర్ణ మెజారిటీ ఇవ్వకుండా కర్ణాటక ప్రజలు తెచ్చిన కన్ ఫ్యూజన్ మరికాసేపట్లో తీరనుంది. ఇవాళ బలపరీక్ష నిర్వహించాలని అత్యున్నత న్యాయస్థానమే ఆదేశాలు ఇవ్వడంతో ఇప్పుడు నంబర్ గేమ్ మొదలైంది. అతిపెద్ద పార్టీగా అవతరించి, అధికారం చేపట్టే మెజారిటీ [more]

గ‌వ‌ర్న‌ర్లు @ రాజ‌కీయాలు..!

18/05/2018,11:00 సా.

రాజ్యాంగాన్ని ప‌రిర‌క్షించాల్సిన గ‌వ‌ర్నులు రాజ‌కీయ పాత్ర పోషిస్తున్నారా..? అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో ప్ర‌భుత్వాల ఏర్పాటుపై ఆచితూటి రాజ్యాంగ బ‌ద్ధంగా వ్య‌వ‌హ‌రించాల్సిన గ‌వ‌ర్న‌ర్ లు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీల ఒత్త‌ిడికి త‌లొగ్గుతున్నారా..? అధికార దాహంతో ముందుకు వ‌చ్చే పార్టీల చేతుల్లో కీలబొమ్మ‌లుగా మారుతున్నారా..? అంటే ఇటీవ‌ల జ‌రుగుతున్న ప‌రిణామాలు మాత్రం [more]

మూణ్ణాళ్ల ముచ్చటేనా?

18/05/2018,10:00 సా.

క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి య‌డ్యూర‌ప్ప ప్ర‌భుత్వానికి రేపే బ‌ల‌ప‌రీక్ష‌. ప్ర‌భుత్వ ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన బ‌లం లేకుండానే ముఖ్యమంత్రి యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేయ‌డాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌-జేడీఎస్‌ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం కీల‌క తీర్పును వెలువ‌రించిన సంగతి తెలిసిందే. ఇరువ‌ర్గాల వాద‌న‌లు విన్న త‌ర్వాత శ‌నివారం సాయంత్రం నాలుగు గంట‌ల‌కు ఎట్టిప‌రిస్థితుల్లోనూ [more]

రేపు బలపరీక్ష పెట్టుకుని గాలి ఏంచేశారంటే?

18/05/2018,07:14 సా.

గనుల కింగ్ గాలి జనార్థన్ రెడ్డి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. రేపు కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష జరుగుతుండటంతో గాలి జనార్థన్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేతో జరిపిన బేరసారాలు బయటకు వచ్చాయి. అవి బీజేపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రేపు బలపరీక్షలో ఎలాగైనా యడ్యూరప్ప గెలవాలని గాలి సోదరులు విపరీతంగా శ్రమిస్తున్నారు. [more]

1 2 3 4 5