కేసీఆర్ వారిద్దరినీ కలుస్తారా? లేదా?

29/04/2018,08:00 ఉద.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెడరల్ ఫ‌్రంట్ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఆయన ఈరోజు చెన్నై బయలుదేరి వెళ్లనున్నారు. తమిళనాడులోని డీఎంకే అధినేత కరుణానిధితో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయంగా దేశంలో ఫెడరల్ ఫ‌్రంట్ ఏర్పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే [more]

స్విచ్ ఆన్…స్విచ్ ఆఫ్….!

21/04/2018,11:00 సా.

సినీ హీరోలకు పార్టీ పెట్టినంత సులువు కాదు…. ప్రజల్లోకి వెళ్లడం…. అది పార్టీ ప్రకటన చేశాక తెలిసి వస్తోంది. తమిళనాడులో రజనీకాంత్, కమల్ హాసన్, ఆంధ్రప్రదేశ్ లో పవన్ కల్యాణ్, కర్ణాటకలో ఉపేంద్ర ఇలా తమకున్న అభిమానం చూసి రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారు. అయితే కొన్నేళ్లుగా ఏసీ గదులు, కార్లలోకాలక్షేపం [more]

కావేరీ ఆ హీరోల కొంప ముంచేస్తోందిగా…

13/04/2018,11:59 సా.

త‌మిళ‌నాడులో సూప‌ర్ స్టార్‌గా చ‌లామ‌ణి అవుతున్న ర‌జ‌నీకాంత్‌, విశ్వ‌న‌టుడుగా చ‌లామ‌ణి అవుతున్న క‌మ‌ల్ హాస‌న్‌ల ను కావేరీ న‌ది వివాదం కొంప ముంచేస్తోంది. రాజ‌కీయంగా ఈ అగ్ర‌హీరోలు తీసుకున్న యూట‌ర్న్ ఇప్పుడు వారి ఫేమ్‌ను పూర్తిగా తుడిచిపెట్టేస్తోంద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. న‌ట శిఖ‌రాల‌ను అధిగ‌మించిన ఈ ఇద్ద‌రు న‌టులకు [more]

పాపం రజినీకే ఎందుకిలా జరుగుతుంది.!!

12/04/2018,01:30 సా.

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలు విడుదలవుతున్నాయి అంటే కేవలం కోలీవుడ్ లోనే కాదు పక్క రాష్ట్రాలైన టాలీవుడ్ లలో కూడా ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తారు. అయితే రజినీకాంత్ కబాలి తర్వాత మరో మూవీ ఇప్పటివరకు ప్రేక్షకుల ముందుకు రాలేదు. శంకర్ తో కలిసి చేసిన రోబో [more]

కాలాపై అభిమానులకు కాలింది …!!

25/03/2018,11:00 సా.

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తన అభిమానులకు దేవుడు లెక్క. ఇప్పుడు ఆ దేవుడిపై అభిమానులకు కోపం వచ్చింది. ఇంతకీ వారి కోపానికి కారణంపై పెద్ద చర్చే నడుస్తుంది. గత రెండు దశాబ్దాలుగా తలైవా రాజకీయ అరంగేట్రానికి ఎప్పుడెప్పుడా అని అభిమానులు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. అదిగో [more]

తలైవాకు మోదీ గ్రీటింగ్స్  : ఎనీథింగ్ స్పెషల్?

12/12/2016,08:46 సా.

తమిళనాడులో సూపర్ స్టార్ తలైవా రజనీకాంత్ పుట్టినరోజు సోమవారం చాలా సాదాసీదాగా జరిగిపోయింది. అసలే అమ్మ జయలలిత మరణం నేపథ్యంలో వేడుకలు వద్దని రజనీ పిలుపు ఇచ్చిన నేపథ్యంతో పాటు, సోమవారం చెన్నయ్ ను అతలాకుతలం చేసిన వార్ధ తుపాను ప్రభావం కూడా పడింది. అయితే రజనీకాంత్ కు [more]

1 11 12 13