మంచి రోజులొస్తున్నాయా…??

21/05/2019,11:00 సా.

అదే జరిగితే తమిళనాడులో అన్నాడీఎంకేకు మళ్లీ మంచి రోజులు రానున్నాయి. ప్రస్తుతం తమిళనాడులో అన్నాడీఎంకే నాయకత్వ సమస్యతో కొట్టుమిట్టాడుతోంది. ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలు లీడర్లుగా ప్రజలు గుర్తించడం లేదు. క్యాడర్ కూడా వీరి నాయకత్వాన్ని నమ్మడం లేదు. వీరే కొనసాగితే భవిష్యత్తులో పార్టీ ఉండదని, [more]

ద‌ర్బార్ లో విల‌న్ గా మ‌ల‌యాళ న‌టుడు

09/05/2019,01:28 సా.

సూపర్ స్టార్ రజినీకాంత్ తన 167వ సినిమా మురుగదాస్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ‘దర్బార్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు. ఇక ఇందులో రజినీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నాడని కోలీవుడ్ సమాచారం. రజినీ సరసన నయనతార, రజినీ కూతురు పాత్రలో నివేద థామస్ [more]

రజనీ తరువాత రామ్ చరణే అంట..!

29/04/2019,12:28 సా.

రజనీకాంత్ క్రేజ్ గురించి వేరే చెప్పేది ఏముంటుంది. ఆయనకు మన ఇండియాలోనే కాదు ఇతర దేశాల్లో కూడా అభిమానులు ఉన్నారు. అందులోనూ జపాన్ లాంటి దేశంలో కూడా రజనీకాంత్ కి ఫ్యాన్స్ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు కలిగిన ఇండియన్ హీరోల్లో మొదటి ప్లేస్ లో ఉంటారు సూపర్ స్టార్ [more]

స్టాలిన్ లో టెన్షన్ ..టెన్షన్….!!

28/04/2019,11:59 సా.

రజనీకాంత్ ప్రకటన ఆయన అభిమానుల్లో కొంత నిరాశ..కొంత ఉత్తేజం నింపింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ బరిలో ఉంటుందని రజనీకాంత్ ఇటీవల పోలింగ్ సందర్భంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రకటన డీఎంకే నేతల్లో కొంత నిరాశను కల్పించిందనే చెప్పాలి. కరుణానిధి, జయలలిత మరణం తర్వాత [more]

ద‌ర్బార్ లో ర‌జ‌నీ రోల్ ఇదే..!

17/04/2019,11:38 ఉద.

మొదటిసారి మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ దర్బార్ మూవీ చేస్తున్నాడు. తాజాగా మొదలైన దర్బార్ సినిమా మీద అప్పుడే అంచనాలు మొదలైపోయాయి. క్రేజీ కాంబో అవడం, మురుగదాస్ క్రేజ్, రజినీకాంత్ స్టయిల్ అన్నీ మిక్స్ అవడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. రజనీ గత చిత్రాలు వరుసగా ఫ్లాప్ అయినా ప్రస్తుతం [more]

సూపర్ స్టార్ మాములుగా షాకివ్వలేదుగా..!

09/04/2019,01:30 సా.

ఈ ఏడాది పేటతో దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకున్న రజినీకాంత్ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండకుండా వరుసగా సినిమాల మీదే దృష్టి పెడుతున్నాడు. యంగ్ హీరోలకన్నా ఫాస్ట్ గా సినిమాలు చేస్తున్న రజనీకాంత్ ఈ ఏడాది టాప్ డైరెక్టర్ మురుగదాస్ తో మరో సినిమాని మొదలు పెట్టబోతున్నాడు. ఇప్పటివరకు ప్రీ [more]

దర్శకుడిగా ఫ్లాప్.. విలన్ గా హిట్..!

09/04/2019,12:06 సా.

పెద్ద సినిమాలు చేసి దర్శకుడిగా ఫెయిల్ అయిన తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో విలన్ గా సెటిల్ అయ్యేలాగే కనబడుతున్నాడు స్పైడర్ విలన్ ఎస్.జె.సూర్య. గతంలో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అజీత్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు డైరెక్ట్ చేసిన సూర్య.. దర్శకుడిగా కొన్ని హిట్స్ కొట్టినా [more]

సినిమా మొదలు పెట్టకముందే ప్రాఫిట్…?

23/03/2019,01:44 సా.

తమిళనాడులో సూపర్ స్టార్ రజనీకాంత్ తరువాత అంతటి ఇమేజ్ సొంతం చేసుకున్న స్టార్ హీరో విజయ్ ఒక్కడే. రజనీకి వరుస ఫ్లాప్స్ రావడంతో ఆ స్థానాన్ని విజయ్ తీసుకున్నాడు. విజయ్ తో సినిమా అంటే ప్రొడ్యూసర్స్ పంట పండినట్టు. దాదాపు 200 కోట్ల బిజినెస్ జరుగుతుంది. ఇప్పుడు విజయ్ [more]

ఈ భాషా చూడు… భాషా చూడు….!!!

01/03/2019,11:59 సా.

సూపర్ స్టార్ రజనీకాంత్… లోక్ సభ ఎన్నికల వేళ రజనీకాంత్ ఎవరి వైపు మొగ్గు చూపుతారు? తటస్థంగా ఉంటారా? లేక ఏదో ఒక పార్టీకి స్నేహ హస్తం అందిస్తారా? అన్నది ఇప్పుడు తమిళనాట చర్చనీయాంశంగా మారింది. రజనీకాంత్ తమిళనాడులో కొత్త పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పటి వరకూ [more]

రజనీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..!

21/02/2019,01:29 సా.

తెలుగులో ఎలా ఉన్నది అనేది పక్కన పెడితే రీసెంట్ గా రిలీజ్ అయిన పెట్ట తమిళంలో సూపర్ హిట్ అయ్యి టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచి రజనీ స్టామినాని మరోసారి రుజువు చేసింది. తెలుగులో ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. ఇదిలా ఉంటే రజనీ నెక్స్ట్ [more]

1 2 3 4 13