బోయపాటికి ఆమెపై అంత ఇంట్రెస్ట్ ఏమిటో..?

28/11/2018,12:40 సా.

బోయపాటి సినిమాల్లో హీరోయిన్ క్యాథరిన్ ఉండాల్సిందే అనుకుంట. తను చేసే ప్రతి సినిమాలో ఆమె ఉండేలా చూసుకుంటున్నాడు డైరెక్టర్ బోయపాటి శ్రీను. ‘సరైనోడు’ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఈమెకు ఛాన్స్ ఇచ్చిన బోయపాటి అప్పటి నుండి వీరిద్దరూ సినీ ప్రయాణాన్ని జాయింట్ గా కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ [more]

ఐటెం కోసం భారీ సెట్.. మరి ఐటెం గర్ల్ ఎవరో?

17/11/2018,11:56 ఉద.

రామ్ చరణ్ – బోయపాటి వినయ విధేయ రామ సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. సినిమా షూటింగ్ కంప్లీట్ అవుతుంది కానీ.. పాటల షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. అయితే ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్న దేవిశ్రీ ప్రసాద్ వినయ విధేయ రామ కొసం ఒక మాస్ [more]

#RRR కోసం న్యూ లుక్ లోకి ఎన్టీఆర్..?

22/10/2018,12:35 సా.

ప్రస్తుతం అరవింద సమేత విజయంతో ఫుల్ ఖుషీలో ఉన్న ఎన్టీఆర్ ఒక నెల రెస్ట్ తీసుకోబోతున్నాడంటూ వార్తలొచ్చినప్పటికీ… అరవింద సమెత ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు. సక్సెస్ మీట్, ఛానల్స్ ఇంటర్వూస్, విజయోత్సవ సభ అంటూ హడావిడి చేసిన ఎన్టీఆర్ ఇప్పుడు రాజమౌళి సినిమా కోసం కంప్లీట్ గా రెడీ [more]

బోయపాటి ఖర్చుతో తల పట్టుకున్న నిర్మాత..?

17/10/2018,03:33 సా.

రామ్ చరణ్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం వైజాగ్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. డీవీవీ దానయ్య నిర్మాతగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ వినయ విధేయ రామ అని కానీ రౌడీ తమ్ముడు అని కానీ పెడుతున్నట్లుగా గత పది [more]

బోయపాటి సెంటిమెంట్ చరణ్ కి వర్కౌట్ అవుతుందా..!

16/10/2018,12:29 సా.

బాలకృష్ణని హీరోగా పెట్టి మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను సింహా, లెజెండ్ అనే రెండు సూపర్ హిట్స్ కొట్టాడు. అయితే ఆ సినిమాల్లో బోయపాటి శ్రీను లక్ష్మి నరసింహస్వామి వారి సెంటిమెంట్ ని పెట్టేవాడు. సింహాచలం లక్ష్మి నరసింహస్వామి పట్ల బోయపాటికి చాలా భక్తి ఉందంటారు చాలామంది. ఇకపోతే [more]

చరణ్ ఎందుకు ఇలా చేస్తున్నాడు?

15/10/2018,01:53 సా.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా మారి ఆ పనులు తన భుజంపై వేసుకున్నాడు. తన తండ్రి రీఎంట్రీ అయిన ఖైదీ నెంబర్ 150 తో ఆయన నిర్మాతగా మారాడు. 151 చిత్రం ‘సైరా’ ని కూడా నిర్మిస్తున్నాడు రామ్ చరణ్. ఇప్పటికే [more]

ప్రాఫిట్ పై కన్నేశారు..!

08/10/2018,01:12 సా.

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ఓ మల్టీ స్టారర్ రూపొందుతున్న సంగతి తెల్సిందే. డిసెంబర్ నెలలో పూజా కార్యక్రమాలు నిర్వహించుకుని వచ్చే ఏడాది జనవరి చివరి నుండి రెగ్యులర్ షూట్ కి రెడీ అవుతుంది. దాదాపు 200 కోట్లు పై బడ్జెట్ తో నిర్మాత డి.వి.వి.దానయ్య [more]

ఒకటి సాఫ్ట్.. మరొకటి మాస్… రెండింటిలో ఫైనల్ గా..!

08/10/2018,12:34 సా.

ఆగష్టు నుండి రామ్ చరణ్ – బోయపాటి సినిమా అప్ డేట్స్ కై మెగా ఫాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఆగష్టు లో లేదా సెప్టెంబర్ లో రామ్ చరణ్ మూవీ టైటిల్ గానీ… ఫస్ట్ లుక్ గానీ విడుదలవుతుంది అనుకుంటే.. ఎక్కడా చడీ చప్పుడు [more]

రాజమౌళి మల్టీ స్టారర్ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్..!

06/10/2018,11:57 ఉద.

తొలిసారి త్రివిక్రమ్ – ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా అనే పాటికి ప్రేక్షకులతో పాటు ఫ్యాన్స్ లోనూ ఆసక్తి ఏర్పడింది. రీసెంట్ గా రిలీజ్ అయిన అరవింద సమేత ట్రైలర్ కు ఇండస్ట్రీ నుండి, ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. దసరా కానుకగా ఈ చిత్రం ఈనెల [more]

సైరా విషయంలో పక్కదారి పట్టిస్తున్నారా..?

02/10/2018,11:53 ఉద.

రామ్ చరణ్ నిర్మాతగా భారీ బడ్జెట్ తో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా బడా మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కుతున్న సైరా నరసింహరెడ్డి సినిమా షూటింగ్ మొదలు పెట్టుకుని దాదాపుగా ఒక ఏడాది కావొస్తుంది. ఇప్పటివరకు సైరా నరసింహారెడ్డి షూటింగ్ మాత్రం ఒక కొలిక్కి రాలేదు. కానీ సైరా [more]

1 2 3 7