దర్శకనిర్మాతలకు షాకిస్తున్న సాయి పల్లవి
టాలీవుడ్ లో, కోలీవుడ్ లో సాయి పల్లవికున్న క్రేజ్ మామూలుది కాదు. ఫిదా, ఎంసీఏ, పడి పడి లేచే మనసు చిత్రాలతో రివ్వున లేచిన సాయి పల్లవికి ప్లాప్స్ ఉన్నప్పటికీ.. ఆమె సినిమాలంటే ప్రేక్షకులకు భలే ఇంట్రెస్ట్. ఇక సాయి పల్లవి ముందు నుండి గ్లామర్ షోకి, లిప్ [more]