“అనంత” ఎమ్మెల్యేలకు వార్నింగ్

20/09/2018,10:00 ఉద.

ఎన్నికల హీట్ పెరిగిన క్రమంలో నియోజకవర్గాల్లో మరింత దూకుడుగా వెళ్లాలని టీడీపీ అధినేత చంద్రబాబు సూచించారు.ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న చంద్రబాబు, కుమ్మక్కు రాజకీయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. [more]