సస్పెన్షన్ కు గురైన ముగ్గురూ

23/07/2019,01:00 సా.

శాసనసభ నుంచి సస్పెండ్ కు గురైన ముగ్గురు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ ను కలిశారు. టీడీపీ శాసనసభ్యులు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడులు తమపై సస్పెన్షన్ వేటు ఎత్తివేయాలని కోరారు. దీంతో డిప్యూటీ స్పీకర్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డిని పిలిపించుకుని [more]

దారుణమన్న చంద్రబాబు

23/07/2019,10:27 ఉద.

సస్పెన్షన్ కు గురైన ముగ్గురు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్ష ఉపనేతలు. అచ్చెన్నాయుడు, రామానాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరిలు అధికార పక్షాన్ని ఇరుకున పెట్టే విధంగా ప్రయత్నిస్తున్నారు. దీంతో ముగ్గురిని ఈ శాసనసభ సమావేశాలు మొత్తం సస్పెండ్ చేశారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు [more]

అందువల్లే టీడీపీ ఓడిపోయిందా

22/07/2019,06:00 ఉద.

చూస్తూ ఉంటే పసుపు పార్టీ పరాభవం పాపం చినబాబు నెత్తిన పడుతున్నట్లే కనిపిస్తోంది. ఎన్నికల ఫలితాలు వచ్చి రెండు నెలలు దాటాయి. చంద్రబాబుకు ఎందుకు ఓడిపోయామో అర్ధం కావడంలేదు. ప్రత్యర్ధి వైసీపీ ప్రతీ రోజూ ఎక్కడో ఒక చోట సైకిలు చిత్తు అయిన కారణాలు చెబుతూనే ఉంది. మరో [more]

టీడీపీకి మరో నేత గుడ్ బై

21/07/2019,11:18 ఉద.

తెలుగుదేశం పార్టీకి వరస దెబ్బలు తగులుతున్నాయి. టీడీపీ నేతలు భారతీయ జనతా పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. నరసరావుపేట టీడీపీ అభ్యర్థిగా ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన డాక్టర్ అరవింద బాబు టీడీపీని వీడటానికి రెడీ అయ్యారు. ఆయన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో భేటీ కావడంతో [more]

అసలు ఏం జరుగుతోంది…?

19/07/2019,03:00 సా.

ఏపీలో మ‌రోసారి అధికారంలోకి రావాల‌ని భావించి కూడా ప్రతిప‌క్షానికే ప‌రిమిత‌మ‌య్యారు టీడీపీ నాయ‌కులు. తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో 23 మంది మాత్రమే టీడీపీ నుంచి విజ‌యం సాధించారు. అయితే, వీరిలో చాలా మందిలో ఇంకా ఓట‌మి తాలూకు ప‌రిస్థితి ఇప్పటికీ క‌నిపిస్తోంది. దీంతో చాలా మంది నాయ‌కులు.. ఇప్పటికీ [more]

అందుకు టిడిపి ద్విముఖ వ్యూహం ?

19/07/2019,06:00 ఉద.

కృష్ణా కరకట్టపై అక్రమ నిర్మాణంగా ప్రభుత్వం గుర్తించిన చంద్రబాబు నివాసం కూల్చివేతను అడ్డుకునేందుకు టిడిపి ద్విముఖ వ్యూహాన్ని సిద్ధం చేసింది. వైసిపి సర్కార్ కక్ష సాధింపు కోసమే చంద్రబాబు నివాసాన్ని కూల్చేయడానికి రెడీ అయినట్లు ప్రజల్లో విస్తృతంగా ఇప్పటినుంచే ప్రచారం చేసే ఎత్తుగడ ఇందులో మొదటిది. దీంతో బాటు [more]

తమ్ముళ్ళకు ఆ బెంగ పట్టుకుందే

16/07/2019,07:00 సా.

తెలుగుదేశం పార్టీ పెట్టి ఇప్పటికి 37 సంవత్సరాలు గడచింది. నాడు యువకులుగా ఉన్న వారంతా ఇపుడు షష్టి పూర్తి వయసు దాటిపోయారు. ఇక అధినాయకుడు చంద్రబాబు డెబ్బయ్యేళ్ళకు దగ్గర్లో ఉన్నారు. మరో వైపు వైసీపీ యువ నాయకత్వంలో బలంగా ఉంది. ఇపుడు ఇదే తమ్ముళ్లకు బెంగ పెడుతోందంట. చంద్రబాబు [more]

టీడీపీకి దిక్కులేకుండా పోయిందే

16/07/2019,04:30 సా.

అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా. టీడీపీలో ఆధిపత్య పోరు నువ్వా నేనా అన్నట్లుగా సాగింది. ఓ వైపు గంటా శ్రీనివాసరావు, మరో వైపు చింతకాయల అయ్యన్నపాత్రుడు. వర్గాలు, పోరు ఇలా చాలా కధ సాగింది. ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అయ్యన్న పాతిక వేల ఓట్ల తేడాతో ఓడిపోయి గమ్మునున్నారు. [more]

మరో సమరానికి సై !!

15/07/2019,08:00 సా.

విశాఖపట్నం ఏపీలో అతి పెద్ద నగరం. ఇక్కడ పాగా వేయాలన్నది ప్రతీ రాజకీయ పార్టీ కోరికగా ఉంటుంది. ఇపుడు ఏపీలో అధికారంలో వైసీపీ ఉంది, ప్రతిపక్షంలో టీడీపీ ఉంది. రెండు పార్టీల కన్ను విశాఖ మేయర్ పదవిపై ఉంది. విశాఖను గెలుచుకోవడం ద్వారా తన పట్టును నిరూపించుకోవలని వైసీపీ [more]

టీడీపీ భయం నిజమవుతుందా

15/07/2019,06:00 సా.

తెలుగుదేశం పార్టీ ఎలాంటి పార్టీ, ఆనాడు అన్న ఎన్టీయార్ సినీ లోకం నుంచి ఇలలోకి దిగివచ్చి చైతన్య రధంపై స్రీక్రుష్ణుడిలా శంఖం పూరిస్తూ తెలుగు వీధుల్లో తిరుగుతూంటే ఆయన ఉపన్యాసాలతో రాజకియ భగవద్గీత బోధనలతో యావత్తు తెలుగుజాతి చైత‌న్యమైంది. ఆ తరువాత కదా ప్రతి ఒక్కరికీ ఓటు విలువ [more]

1 2 3 129