ఆళ్లగడ్డ వివాదానికి తెర

27/04/2018,02:08 సా.

ఆళ్లగడ్డ వివాదానికి తెరపడింది. చంద్రబాబుతో సమావేశమైన మంత్రి భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డిలు రాజీ పడ్డారు. చంద్రబాబు తో జరిగిన సమావేశంలో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నా, ఆయన మందలించడంతో దారికొచ్చారు. క్రమశిక్షణ తప్పితే ఊరుకునేది లేదని హెచ్చరించారు కూడా. చంద్రబాబుతో సమావేశమయిన తర్వాత అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డిలు [more]

అఖిల ప్రియ దిగొచ్చిందిగా..?

27/04/2018,01:00 సా.

క‌ర్నూలు జిల్లాకు చెందిన ప్ర‌ముఖ రాజకీయ కుటుంబం భూమా నాగిరెడ్డికి అత్యంత స‌న్నిహితుడు, ఆయ‌న‌కు రైట్ హ్యాండ్ అయిన ఏవీ సుబ్బారెడ్డితో నాగిరెడ్డి కుమార్తె.. మంత్రి భూమా అఖిల ప్రియ వివాదం పెంచుకున్నారు. త‌న నియోజ‌క‌వర్గంపై క‌న్నేసిన సుబ్బారెడ్డిని ఆమె ఆది నుంచి విమ‌ర్శిస్తూనే ఉన్నారు. గత ఏడాది [more]

జగన్ కు ఆ పార్టీతో ఇబ్బందులు తప్పవా?

27/04/2018,07:00 ఉద.

వైసీపీకి ఆ పార్టీ శత్రువగా మారిందా? ఆ పార్టీయే భవిష్యత్తులో జగన్ కు తలనొప్పిగా మారనుందా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. జగన్ పార్టీకి కొద్దో గొప్పో మైలేజీ వచ్చింది. ప్రత్యేక హోదాపై జగన్ తీసుకున్న నిర్ణయాలు ఆ పార్టీకి కలసి వచ్చే అంశంగా కన్పిస్తుంది. కేంద్రంపై అవిశ్వాస [more]

జగన్ కు ఈ జంఝాటం ఏంటి?

26/04/2018,09:00 సా.

ఆంధ్రప్రదేశ్ లో దిక్కులు చూస్తున్న కమలానికి కాసింత దూరంలో ఫ్యాన్ గాలి తగులుతున్నట్లుంది. కొంచెం చెంతకు రాకూడదూ ఇద్దరికీ ప్రయోజనదాయకమంటూ కబురంపే యత్నాల్లో పడ్డారు. కేంద్రమంత్రి రాందాస్ అథవాలే తాజాగా జగన్ వచ్చి తమ కూటమిలో చేరిపోవాలని ఉచిత సలహానిచ్చేశారు. పైపెచ్చు జగన్ పై ఉన్న ఆరోపణలేమీ రుజువు [more]

ప్యాచ్ అప్…ప్యాక్ అప్

26/04/2018,08:00 సా.

ఎన్నో ప్రశ్నలు..కొన్నే సమాధానాలు..సందిగ్ధత..సందేహాలు కొనసాగుతుండగానే తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఢిల్లీ పర్యటన అర్ధాంతరంగా ముగిసిపోయింది. కొత్త ప్రశ్నలకు తావిచ్చింది. ఇటీవలి కాలంలో గవర్నర్ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరితోనూ విస్తృత స్థాయి మంతనాలు జరిపారు. రాజకీయ పరిస్థితులపై చర్చించారు. రాజకీయవేడి పుంజుకుంటున్న స్థితిలో కేంద్ర రాష్ట్రప్రభుత్వాల మధ్య సంబంధాల [more]

అక్క వైపు వేలెత్తి చూపితే….?

26/04/2018,06:31 సా.

ఆళ్లగడ్డ రాజకీయాలు ముదిరిపాకాన పడుతున్నాయి. కౌంటర్ మీద కౌంటర్లు వస్తున్నాయి. భూమా కుటుంబంతో తనకు సంబంధాలు తెగిపోయినట్లేనని ఏవీ సుబ్బారెడ్డి నిన్న ప్రకటించగా, ఈరోజు మంత్రి అఖిప్రియ సోదరి నాగమౌనిక స్పందించారు. అక్క జోలికి వస్తే ఊరుకోమని హెచ్చరించారు. తమ కుటుంబమంతా అక్కా వెంట నిలుస్తామని చెప్పారు. ఆళ్లగడ్డ [more]

పాహిమాం..ర‌క్ష‌మాం..!

26/04/2018,06:00 సా.

చాణక్యుడు అని ఆ చంద్రుడుకి పేరు. రాజ‌కీయంలో ఎదురే లేదు. న‌ల‌భై ఏళ్లుగా తిరుగేలేదు. కొన్ని అప‌జ‌యాలు ఉన్నా ఏనాడూ ఆయ‌న వెను దిరిగి చూడ‌లేదు అన్న‌ది ఆయ‌న అభిమానుల మాట‌. కానీ ఎందుక‌నో ఇప్పుడు ఆయ‌న‌పై నీలినీడ‌లు క‌మ్ముకుంటున్నాయి. నీలాప‌నిం ద‌లు విన‌వ‌స్తున్నాయి. కొత్త రాష్ట్రం అయిన [more]

అఖిల పంతం… రిజైన్‌కూ రెడీనా..!

26/04/2018,05:00 సా.

క‌ర్నూలు జిల్లా ఆళ్ల‌గ‌డ్డ రాజ‌కీయాలు మ‌రింత ముదురు తున్నాయి. టీడీపీ నేత‌ల మ‌ధ్య త‌లెత్తిన విభేదాలు ముదిరి పాకాన ప‌డుతున్నాయి. ముఖ్యంగా భూమా నాగిరెడ్డి వార‌సురాలు భూమా అఖిల ప్రియ రాజ‌కీయాల్లో బా.. గా ముదిరిపోయింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఇక్క‌డ నాగిరెడ్డికి రైట్ హ్యాండ్‌గా ప‌నిచేసిన ఏవీ సుబ్బారెడ్డి.. [more]

1 511 512 513