తిరుమలకు కర్ఫ్యూ ఎఫెక్ట్.. తగ్గిన భక్తుల సంఖ్య

06/05/2021,06:09 ఉద.

ఆంధ్రప్రదేశ్ లో కర్ఫ్యూ ప్రభావం తిరుమల పై పడింది. తిరుమల కొండకు భక్తుల రాక తగ్గింది. సర్వదర్శనం టోకెన్లను కూడా టీటీడీ నిలపివేసింది. ఆన్ లైన్ లో [more]

కర్ఫ్యూ వేళ టీటీడీ కీలక నిర్ణయం

05/05/2021,06:51 ఉద.

నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో కర్ఫ్యూ అమలులో ఉండనుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి అమలులోకి రానుంది. ఈ నేపథ్యంలో కర్ఫ్యూ ప్రభావం తిరుమలలో శ్రీవారి దర్శనాలపై [more]

తిరుమలపై కరోనా ఎఫెక్ట్… ఇక దర్శనాలను?

19/04/2021,06:15 ఉద.

కరోనా కేసులు ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ పెరుగుతున్నాయి. దీని ప్రభావం తిరుమల పైన కూడా పడింది. దర్శనాల సంఖ్యను తగ్గించాలని టీటీడీ నిర్ణయించింది. మే 1వ తేదీ [more]

తిరుమలలో మరిన్ని ఆంక్షలు.. దర్శనాలు ఇక పరిమితమే

31/03/2021,06:23 ఉద.

తిరుమలలో భక్తుల దర్శనంపై టీటీడీ ఆంక్షలు విధించింది. నేటి నుంచి సర్వదర్శనం టోకెన్లు 15 వేలకు పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా తీవ్రత పెరగడంతో అన్ని [more]

తిరుమలకు వెళ్లాలంటే ఇక కష్టమే

30/03/2021,06:36 ఉద.

కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో తిరుమలలో కూడా ఆంక్షలు విధించారు. ఏపీలో కరోనా కేసులు రోజుకు వెయ్యికి చేరువలో ఉన్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి ఎక్కువగా భక్తులు [more]

తిరుమలలో అన్యమత స్టిక్కర్ కలకలం

08/09/2020,01:11 సా.

తిరుమలలో అన్యమత స్టిక్కర్ తో ఉన్న వాహనం కలకలం రేపింది. రామ బగీచా పార్కింగ్ వద్ద ఉన్న వాహనంపై అన్యమత స్టిక్కర్ ను గుర్తించారు. అయితే దీనిపై [more]

గోవిందుడికి తప్పడం లేదు … ఇక కష్టమేనా?

01/08/2020,04:30 సా.

ప్రపంచ ప్రఖ్యాత హిందూ దేవాలయం తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకుంటే భక్తులు పులకించిపోతారు. అయితే ఇప్పుడు అందరిలాగే తిరుమలకు కరోనా ప్రభావం మాములుగా లేదు. నిత్యం లక్షలాదిమంది భక్తులతో [more]

కొండ మీద కరోనా కలకలం… పూజారులకు

16/07/2020,11:31 ఉద.

తిరుమలలో కరోనా కలకలం రేపుతోంది. తాజాగా ఏడుగురు అర్చకులకు కరోనా సోకింది. ఇప్పటి వరకూ పదిహేను మంది తిరుమల అర్చకులకు కరోనా సోకింది. వీరందరినీ శ్రీనివాసం క్వారంటైన్ [more]

ఏడుకొండల సామీ… ఎలా ఉన్నావయ్యా?

11/04/2020,11:59 సా.

నిత్యం డెబ్భయి వేల మంది భక్తులు.. మాడ వీధులు గోవింద నామ స్మరణతో మారుమోగుతుంటాయి. తెల్లవారు జామున నాలుగు గంటల నుంచే తిరుమలలో భక్తుల సందడి కన్పిస్తుంటుంది. [more]

బ్రేకింగ్ : వారం పాటు భక్తులకు ప్రవేశం లేదు

19/03/2020,05:55 సా.

తిరుమలలో భక్తుల ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఈవో సింఘాల్ తెలిపారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. స్వామి వారికి ఏకాంత సేవలు [more]

1 2 3 5