ఇక ఆగేట్టు లేడే?

23/01/2020,11:59 సా.

టీటీవీ దినకరన్. శశికళ మేనల్లుడు. ఆర్కే పురం ఉప ఎన్నికల్లో గెలిచి సంచలనం సృష్టించారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ప్రత్యర్థి పార్టీలను మట్టి కరిపించిన టీటీవీ దినకరన్ తర్వాత సొంత పార్టీ పెట్టుకున్నారు. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పార్టీని స్థాపించారు. [more]

దినకరన్ వెనక్కు తగ్గారు

05/10/2019,11:59 సా.

అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం అధినేత, శశికళ మేనల్లుడు దినకరన్ వెనక్కు తగ్గారు. ఎన్నికల్లో వరస విజయాలతో ఆయన ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించారు. ఆర్కే నగర్ ఉప ఎన్నిక తర్వాత తమిళనాడు జరిగిన ప్రతి ఎన్నికల్లో దినకరన్ పార్టీ పోటీ చేసింది. చతికల [more]

శశికళ వచ్చే లోపే….?

19/09/2019,11:59 సా.

శశికళ జైలు నుంచి బయటకు రాకముందే అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పార్టీ రెండుగా చీలిపోయేటట్లు కన్పిస్తుంది. ఇప్పటికే పార్టీలో విభేదాలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. కొందరు పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోతుండగా, మరికొందరు పార్టీలో చీలిక తెచ్చే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో టీటీవీ దినకరన్ అప్రమత్తమయ్యారు. శశికళ [more]

స్టాలిన్ రూటు మారుస్తున్నారా…?

01/07/2019,11:59 సా.

డీఎంకే అధినేత స్టాలిన్ పక్కా కాంగ్రెస్ కు అనుకూలుడు. బీజేపీతో వైరం.. కాంగ్రెస్ తో మైత్రి అనేది ఇంతకాలం డీఎంకే నినాదం. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో సయితం డీఎంకే కాంగ్రెస్ తో పాటు ఇతర చిన్నా చితకా పార్టీలతో పొత్తుపెట్టుకుంది. కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ [more]

నమ్మకం పోయిందిగా….!!

14/06/2019,11:59 సా.

లోక్ సభ ఎన్నికల ఫలితాలు…అనంతర పరిణామాలు పళనిస్వామి, పన్నీర్ సెల్వంల మధ్య గ్యాప్ ను పెంచాయి. పన్నీర్ సెల్వం కేంద్ర ప్రభుత్వ పెద్దలతో రహస్య సమాలోచనలు జరుపుతుండటం పళనిస్వామికి ఆగ్రహం తెప్పిస్తోంది. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తన కుమారుడు రాఘవేంద్రకు కేంద్ర మంత్రి పదవి కోసం [more]

కమల్ కసి చూశారా….??

10/06/2019,11:00 సా.

ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికలు, శాసనసభ ఉప ఎన్నికల్లో కొత్తగా పెట్టిన ఆ పార్టీ దారుణంగా దెబ్బతినింది. తమిళనాడు రాజకీయాల్లో శూన్యత ఉందని, జయలలిత, కరుణానిధి మరణం తర్వాత ఇక్కడ కొత్త నేతను కోరుకుంటున్నారని భావించి రాజకీయాల్లోకి వచ్చిన కమల్ హాసన్ కు ఈ ఎన్నికలు చుక్కలు [more]

ఇక ప్యాకప్ తప్పదా…!!

09/06/2019,11:00 సా.

అన్ని ఎన్నికలూ ముగిసిపోయాయి. స్థానిక సంస్థల ఎన్నికలే ముందున్నాయి. ఆ తర్వాత ఇక 2021లో అసెంబ్లీ ఎన్నిలకు సమాయత్తం కావాలి. అయితే తమిళనాట ప్రస్తుతం పరిస్థితిని చూస్తే అధికార అన్నాడీఎంకే కోలుకోలేని పరిస్థితులు కన్పిస్తున్నాయి. ఇందుకు ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలే నిదర్శనమని చెప్పక తప్పదు. జయలలిత మరణం [more]

పక్కన పెట్టినట్లేనా…??

06/06/2019,11:00 సా.

దేశ వ్యాప్తంగా నరేంద్ర మోదీ హవా వీచింది. ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే ఈ సంగతి వేరే చెప్పనక్కరలేదు. అయితే దక్షిణాదిన మాత్రం కర్ణాటకలో మినహా ఎక్కడా మోదీ మంత్ర పనిచేయలేదు. భారతీయ జనతా పార్టీ దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక తర్వాత తమిళనాడుపైనే ఎక్కువ ఆశలు పెట్టుకుంది. తమిళనాడులో అధికారంలో [more]

సత్తా ఏంటో తెలిసిపోయిందిగా….!!

04/06/2019,11:59 సా.

పార్లమెంటు ఎన్నికలు, ఉప ఎన్నికల ఫలితాలతో టీటీవీ దినకరన్ పని అయిపోయిందా? ఆయన మక్కల్ మున్నేట్ర కజగం పార్టీ ఇక బోర్డు తిప్పేయాల్సిందేనా? అంటే అవుననే అంటున్నారు. తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో దినకరన్ పార్టీ అట్టర్ ప్లాప్ అయింది. ఇప్పటి వరకూ ఆయనపైనా, ఆయన నాయకత్వపైనా నమ్మకం పెట్టుకుని [more]

వెయిటింగ్ మహా బోరు గురూ…..!!

03/06/2019,10:00 సా.

తమిళనాడులో 2016లో శాసనసభ ఎన్నికలు జరిగాయి. ఇప్పటికి మూడు సంవత్సరాలు పూర్తయింది. జయలలిత మరణం తర్వాత డీఎంకే అధినేత స్టాలిన్ ఆశలు చిగురించాయి. అన్నాడీఎంకేకు సరైన నాయకత్వం లేకపోవడం, శశికళ జైలు పాలు కావడంతో తనకు అన్నీ కలసి వస్తాయని ఆయన భావించారు. 2021 ఎన్నికల కంటే ముందే [more]

1 2 3 12