ఇంకా అలవాటు కాలేదేమో..?

13/11/2019,03:00 సా.

పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. 1999 నుంచి వరసగా గెలుస్తూ శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో సయితం హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. నల్లగొండ జిల్లాలో జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు 2018 ఎన్నికల్లో ఓడిపోయినా ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ [more]

న్యూటీమ్ వచ్చేస్తుందటగా

16/08/2019,04:30 సా.

సోనియాగాంధీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టారు. ఇక సోనియా గాంధీ రాష్ట్రాల పార్టీపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా పార్టీ బలహీనంగా ఉన్న రాష్ట్రాలపై ఆమె ప్రత్యేక దృష్టి పెట్టనున్నారన్న వార్తలు వస్తున్నాయి. అందులో తెలంగాణ ప్రధమ స్థానంలో ఉంది. మిగిలిన రాష్ట్రాలకు భిన్నంగా తెలంగాణలో పార్టీ బలపడాల్సి ఉన్నప్పటికీ నేతల [more]

స్పీకర్ కు హైకోర్టు మళ్ళీ నోటీసులు

12/06/2019,11:30 ఉద.

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కు హైకోర్టు మళ్లీ నోటీసులు జారీ చేసింది. స్పీకర్ తో పాటు అసెంబ్లీ కార్యదర్శి, ఎన్నికల కమిషన్, పార్టీ ఫిరాయించిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనం చేయడంపై కాంగ్రెస్ పార్టీ [more]

ఆ నలుగురి నిర్లక్ష్యమేనటగా….!!!

05/06/2019,09:00 ఉద.

ఇటీవల జరిగిన తెలంగాణ పార్లమెంటు ఎన్నికల్లో ఓటమిపై తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆరు నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసినా ఇప్పుడు పార్టీ చతికల పడటానికి కారణాలను ఆయన విశ్లేషిస్తున్నారు. పదహారు పార్లమెంటు స్థానాలు వస్తాయనుకుంటే కేవలం [more]

ఊస్టింగ్… ఖాయమేనటగా…!!

17/05/2019,03:00 సా.

అన్నీ ఓటములే… విజయాలే కరవు.. అయినా కొన్నేళ్ల నుంచి నెట్టకొస్తున్నారు. కానీ లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రం తెలంగాణ కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయలానుకుంటున్నారు. ఈమేరకు పార్టీ అధిష్టానం సంకేతాలను కూడా బలంగా పంపింది. లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రదేశ్ [more]

‘‘హ్యాండ్స్ అప్’’.. ఇక మిగిలిందదేనా..?

30/04/2019,11:00 సా.

తెలంగాణ కాంగ్రెస్ కు వేరే దారిలేదా..? ఉన్న సభ్యులను కాపాడుకోవడం మించి మరో మార్గం లేదా? ఉన్నవారిలో ఉండేదెవరు? వెళ్లేదెవరు? తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో ఇద్దరు నుంచి ముగ్గురిపై కన్నేశారని తెలియడంతో హస్తం పార్టీ అగ్రనేతలు బిక్కుబిక్కుమంటూ చూస్తున్నారు. అసలు ఎవరు ఉంటారో తెలియని పరిస్థితి కాంగ్రెస్ [more]

ది డిక్టేటర్..!!

30/04/2019,09:00 సా.

తెలంగాణలో అప్రతిహతమైన ప్రజామద్దతుతో అధికారపార్టీ తెలంగాణ రాష్ట్రసమితి రాజకీయ శిఖరంపై కూర్చుంది. ప్రతిపక్షాలనేవి నిర్వీర్యమైపోయాయి. ఇతర పార్టీలనుంచి ఎన్నికైన ప్రతినిధులు అధికారపార్టీలో చేరిపోయినా ఎక్కడా ప్రతిఘటన ఎదురుకావడం లేదు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారే తిరిగి ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున గెలిచి వస్తున్నారు. అనూహ్యమైన ఈ ప్రజామద్దతు కారణంగానే [more]

వన్ మ్యాన్ ఆర్మీ…!!

27/04/2019,09:00 సా.

కేసీఆర్ పార్టీ నడక సాగించిన తీరు, రాష్ట్రసాధనతోపాటు రాజకీయాధికారాన్ని చేజిక్కించుకున్న వైనం ఒక రికార్డు. తర్వాత క్రమంలో పార్టీని బలపరచుకునేందుకు పక్తు రాజకీయాలతో ప్రత్యర్థి పార్టీల ఉనికినే ప్రశ్నార్థకం చేయడం మరో చరిత్ర. ప్రజాస్వామ్యానికి చేటు తెస్తున్నారని, నియంత అని విమర్శలు ఉండవచ్చు. తొలి అంకంలో ఉద్యమకారుడిగా సమయానుకూల [more]

నేరం ఎవరిది…?…శిక్ష… ఎవరికి..?

24/04/2019,06:00 సా.

తప్పెవరిది? శిక్ష ఎవరికి అంటే తెలంగాణ సర్కారు తెలివిగా కప్పి పుచ్చుతోంది. జరిగిన అన్యాయాన్ని రాజకీయం సాకుతో దాచిపెడుతోంది. ఇంటర్మీడియట్ అంటే కౌమారం వికసించే వయసు . పిల్లలు తీవ్రంగా స్పందించే దశ. అందుకే తల్లిదండ్రులు సైతం ఆ దశలో పిల్లల విద్యపై చాలా శ్రద్ధ పెడుతుంటారు. కానీ [more]

హస్తానికి ‘‘హస్త’’ మేనా…?

30/03/2019,03:00 సా.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కుదేలై పోయింది. కేవలం 19 స్థానాల్లో మాత్రమే గెలిచినా అధికారంలోకి రాకపోవడంతో హస్తం పార్టీకి దాదాపు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గుడ్ బై చెప్పేసి కారెక్కేశారు. అసలేఅధికారంలోకి రాలేకపోవడం, ఉన్న ఎమ్మెల్యే చేజారి పోవడంతో హస్తం పార్టీ బేజారవుతోంది. ఈ [more]

1 2 3 13