ములాయం ముగింపు చెప్తారా?

09/09/2018,10:00 సా.

ఉత్తరప్రదేశ్ లో కమలంపార్టీ కూటమిని కకావికలం చేయడానికి రెడీ అవుతోంది. అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో మొన్నటి వరకూ మంచి పట్టుంది. గతంలో జరిగిన లోక్ సభ స్థానాల్లో 80 స్థానాలకు గాను 71 స్థానాలను సాధించుకుంది. రాష్ట్రాన్ని కూడా కమలం పార్టీయే కైవసం చేసుకుంది. దీంతో [more]

రాహుల్…హు..హు..కాదు…ఉ..ఊ…నే…!

24/07/2018,11:59 సా.

కేంద్రంలో అధికారంలోకి రావాలంటే యూపీలోని అతి పెద్ద రాష్ట్రంలో పాగా వేయాల్సిందే. ఏ పార్టీకి అయినా ఉత్తరప్రదేశ్ కీలకం. గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ హవా మామూలుగా లేదు. 85 స్థానాలున్న ఉత్తరప్రదేశ్ లో బీజేపీ 71 స్థానాల్లో విజయం సాధించింది. సమాజ్ వాదీ పార్టీ ఐదు [more]

మమత కొంగు బిగించారు…!

15/07/2018,11:00 సా.

పశ్చిమ బెంగాల్ లో కమలం పార్టీ బలపడుతుండటాన్ని ముఖ్యమంత్రి మమత బెనర్జీ జీర్ణించుకోలేక పోతున్నారు. వచ్చే ఎన్నికల్లో బారతీయ జనతా పార్టీని ఎలాగైనా ఓడించాలన్న పట్టుదలతో ఈ బెంగాల్ టైగర్ ఉన్నారు. కాంగ్రెస్ దాదాపు అన్ని రాష్ట్రాల్లో బలహీన పడటం, ప్రాంతీయ పార్టీలు శక్తిమంతం కావడంతో విడివిడిగా పోటీ [more]

యూపీ కంట్రోల్ కు కసరత్తు…!

03/07/2018,10:00 సా.

యూపీని ఎలాగైనా గుప్పిట్లో పెట్టుకోవాలి. ఇది కమలం నేతల నిర్ణయం. యూపీలో తిరిగి పట్టు సాధించాలి. ఇదీ కాంగ్రెస్ అధినేత నిర్ణయం. వచ్చే లోక్ సభ ఎన్నికలకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కీలకం కావడంతో అన్ని పార్టీలూ ప్రధానంగా ఇక్కడే దృష్టి పెట్టాయి. మొత్తం 80 లోక్ సభ స్థానాలున్న [more]

మొండి మోడీకి శత్రువులెవరంటే…?

11/06/2018,09:00 సా.

నాలుగేళ్ల క్రితం నరేంద్రమోడీ హవా నడిచింది. ప్రజలు నెత్తిన పెట్టుకున్నారు. తమ ఆశల వారధిగా ఎంచుకున్నారు. అంతకుముందు మూడు దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా సింగిల్ పార్టీకి మెజార్టీ కట్టబెట్టారు. ఆయనలో భవిష్యత్ దార్శనికుని చూశారు. ప్రతిపక్షాలన్నీ కకావికలమైపోయాయి. ఈ నాలుగేళ్లలో మూడింట రెండు వంతుల రాష్ట్రాల్లోనూ కమలం [more]

యోగి ఇచ్చిన చెక్ చెల్లలేదే…!

10/06/2018,10:19 ఉద.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ ఇచ్చిన చెక్ కే దిక్కులేకుండా పోయింది. ఆయన ఇచ్చిన చెక్ బౌన్స్ కావడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి ఇచ్చిన చెక్ బౌన్స్ కావడమేంటన్న ఆందోళన అధికారుల్లోనూ నెలకొంది. వివరాల్లోకి వెళితే…. ఉత్తరప్రదేశ్ లో పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. అయితే [more]

అఖిలేష్ ‘‘ఇంటి’’ వారయ్యేదెప్పుడు?

29/05/2018,11:59 సా.

ఉత్తరప్రదేశ్ లో ఇళ్లగోల మొదలయింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కు ఇళ్లు దొరకడం లేదట. తనకు, తన తండ్రి ములాయం సింగ్ యాదవ్ నివసించడానికి లక్నోలో ఇళ్లు లేవని, ఒకవేళ ఉంటే వెతికి పెట్టండని అఖిలేష్ మీడియా మిత్రులను కోరారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఈవీఎంలు [more]

మాయా”వ్యూహం” అదేనా?

27/05/2018,11:59 సా.

బీఎస్పీ అధినేత్రి మాయావతి పార్టీని కేవలం ఉత్తరప్రదేశ్ కే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాలకు విస్తరించాలని యోచిస్తున్నారు. 2014లో జరిగిన ఎన్నికల్లో కూడా తెలంగాణలో బీఎస్పీ అభ్యర్థులు విజయం సాధించారు. తర్వాత వారు పార్టీ మారిన సంగతి తెలిసిందే. అలాగే నిన్నమొన్నా జరిగిన కర్ణాటక ఎన్నికల్లో సయితం బీఎస్పీ [more]

మోడీకి మరో తలనొప్పి….?

27/05/2018,10:00 సా.

ప్రధాని నరేంద్ర మోడీకి, భారతీయ జనతా పార్టీకి మరో సవాల్ సిద్ధంగా ఉంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కమలం పార్టీ అధికారంలోకి రావడానికి కర్ణాటకలో బ్రేకులుపడినా అతిపెద్ద పార్టీగా అవతరించడంతో ఆ పార్టీ కొంత ఉపశమనం పొందింది. మరోవైపు వివిధ సంస్థలు చేస్తున్న సర్వేలు మోడీకి అనుకూలంగా వస్తున్నాయి. [more]

ఎవరైతే నాకేంటి?

26/05/2018,11:00 సా.

బీఎస్సీ అధినేత్రి మాయావతి అందరి లాంటి వ్యక్తి కారు. విలక్షణమైన మనస్తత్వం ఉన్న ఐరన్ లేడీ. ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సంచలనమే. పార్టీలో గాని, అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాని మాయా నిర్ణయాలు కొన్ని వివాదాస్పదమయ్యాయి. మరికొన్ని సంచలనాలయ్యాయి. అయితే తాజాగా మాయావతి మరో సంచలన [more]

1 2