సాయిరెడ్డిని ఇక ఆపలేమటగా?

15/02/2020,09:00 ఉద.

జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన సన్నిహితుడు, ఓ విధంగా ఆత్మగా భావించే రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధి పదవిని ఇస్తూ క్యాబినెట్ ర్యాంక్ కల్పించారు. ఇపుడు ఏకంగా విజయసాయిరెడ్డి జాక్ పాట్ ని కొట్టబోతున్నారని టాక్ నడుస్తోంది. అన్నీ అనుకూలిస్తే విజయసాయిరెడ్డి కేంద్ర మంత్రిగా [more]

“మూడు” ఆగనే ఆగదు

28/01/2020,06:31 సా.

మూడు రాజధానుల ప్రతిపాదన ఎవరు అడ్డొచ్చినా ఆగదని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చెప్పారు. కొందరు దీనిని అడ్డుకోవాలని చూస్తున్నారని, అయినా ఆగదని విజయసాయిరరెడ్డి చెప్పారు. మూడు రాజధానుల ప్రతిపాదనపై బీజేపీ వైఖరి తనకు తెలియదు కాని సుజనా చౌదరి మాత్రం తన భూముల కోసం సుజనా చౌదరి, [more]

కోర్టు నుంచి బయటకు రాగానే?

10/01/2020,05:51 సా.

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో ఫైరయ్యారు. నాలుగు వేల ఎకరాల కోసం ఫార్టీ ఇయర్స్ ఇండ్రస్ట్రీ అనేక డ్రామాలు చేస్తున్నారన్నారు. జోలె పట్టి డబ్బులు వసూలు చేయడం ప్రారంభించారన్నారు. రాజధాని ప్రాంతంలో చంద్రబాబు బినామీలు, బంధువుల ఆస్తులు లక్ష కోట్ల పైచిలుకు [more]

విజయసాయికి విలువలేదా?

28/12/2019,06:00 ఉద.

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తొందరపడ్డారా? మంత్రి వర్గ సమావేశం జరగకముందే విజయసాయిరెడ్డి సెక్రటేరియట్ లో భీమిలీలో ఉంటుందని చెప్పారు. అంతవరకూ బాగానే ఉన్నా.. క్యాపిటల్ గా ప్రకటించిన అనంతరం తొలిసారి విశాఖలో వైఎస్ జగన్ పర్యటిస్తారని, జగన్ కు అభినందనలు తెలుపుతూ 24 కిలోమీటర్ల మానవహారం [more]

ఎక్కడో చెప్పిన విజయసాయిరెడ్డి

21/12/2019,08:08 సా.

విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. అది కూడా భీమిలీలోనే ఉంటుందని విజయసాయి రెడ్డి తగరపు వలసలో జరిగిన ఒక కార్యక్రమంలో వెల్లడించారు. భీమిలీ ప్రాంతంలోనే సచివాలయం ఉంటుందని తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేయడంతోనే సాధ్యమవుతుందన్నారు. జగన్ నిర్ణయాన్ని [more]

త్వరలో జగన్ మరో నిర్ణయం

21/12/2019,11:49 ఉద.

ఏపీలో మూడు రాజధానులను ఏర్పాటు చేసి వైఎస్ జగన్ చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. ఎగ్జిక్యూటివ్ కాపిటల్ గా విశాఖను ఎంపిక చేసి జగన్ ఉత్తరాంధ్ర అభివృద్ధిని కాంక్షించారన్నారు. విశాఖ వైసీపీ పార్టీ కార్యాలయంలో జగన్ పుట్టిన రోజు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. [more]

ఒక్కడు చాలట

02/11/2019,08:00 సా.

వైసీపీకి ఎందరు ఉన్నా కూడా ఒకే ఒక్కడు మాత్రం విజయసాయిరెడ్డి. ఆయన జగన్ ఆత్మగా మారిపోయారు. గతంలో వైఎస్సార్ ప్రభుత్వంలో కేవీపీ రామచంద్రరావు ఆత్మగా ఉండేవారు. ఇపుడు ఆ స్థానంలోకి విజయసాయిరెడ్డి వచ్చేశారు. వైసీపీ ప్రభుత్వంలో జగన్ ని పక్కన పెడితే 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో [more]

టీడీపీది ముగిసిన చరిత్ర

29/10/2019,05:37 సా.

పవన్ కల్యాణ్, చంద్రబాబు పన్నాగాలకు, కుట్రలకు బలికావద్దని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు మళ్లీ ఇద్దరూ కలిశారన్నారు. చంద్రబాబుకు సొంత పుత్రుడు లోకేష్ అయితే, దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ అని అన్నారు. సొంత పుత్రుడు ఒక నియోజకవర్గంలో ఓటమి పాలయితే, దత్తపుత్రుడు [more]

అసలు సినిమా ఇప్పుడే మొదలయింది

23/09/2019,12:47 సా.

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి టీడీపీ నేత నారా లోకేష్ పై ట్వీట్ చేశారు. పోలవరం పునాదుల నుంచే అవినీతి అంతా ఇప్పుడిప్పుడే బయటకు వస్తుందన్నారు. పోలవరం డబ్బులతో గత ఎన్నికల్లో గెలుద్దామని భావించారన్నారు.అయితే ప్రజా తీర్పు ఎంత సొమ్ము కుమ్మరించినా అనుకూలంగా రాలేదని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. [more]

ప్యాకేజీ ఆర్టిస్ట్ మళ్లీ….?

03/09/2019,11:05 ఉద.

టీడీపీ యజమాని, ప్యాకేజీ ఆర్టిస్ట్ కలసి మళ్లీ డ్రామాకు తెరలేపారని వైఎస్సార్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. ఆయన ట్విట్టర్ లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై ఫైరయ్యారు. ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయామో చంద్రబాబు తెలియదంటారని, ఆయనకు వంతపాడే ప్యాకేజీ ఆర్టిస్ట్ మాత్రం కాలం కలసి వచ్చి, [more]

1 2 3 8