విశాఖకు మరిన్ని వరాలు

08/01/2020,05:17 సా.

విశాఖకు రాజధానిని తరలించే యోచనలో ఉన్న జగన్ ప్రభుత్వం భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విశాఖలో ఆర్కే బీచ్ నుంచి బీమిలి వరకూ ట్రామ్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ట్రామ్ నమూనాను కూడా ప్రభుత్వం పరిశీలించింది. చైనా ట్రామ్ ఏర్పాటుకు సంబంధించి [more]

డెసిషన్ ఈజ్ ఓవర్

04/01/2020,10:30 ఉద.

ఏపీ రాజధాని గుర్తులు అమరావతిలో చెరిగిపోతున్నాయా అంటే అవుననే సమాధానం వస్తోంది. అమరావతి విషయంలో ఇప్పటికి రెండు కమిటీలు ఇచ్చిన నివేదికలను బట్టి చూస్తే విశాఖ రాజధాని అవడం ఖాయమేనని తేలిపోతోంది. ఇక మొక్కుబడి తంతు మాత్రమే మిగిలివుందని కూడా ఆ మాత్రం రాజకీయ అవగాహన ఉన్న ఎవరైనా [more]

జగన్ ఇక మాకు దరువేనా…?

28/12/2019,09:00 సా.

విశాఖ రాజధాని అంటే కొన్ని వర్గాలు మాత్రమే స్వాగతించే పరిస్థితి ఉంది. విశాఖలో ఇప్పటికే మధ్యతరగతి, పేద వర్గాల ప్రజలు ఆర్ధికంగా గట్టిగా నిలదొక్కుకునే పరిస్థితి లేదు అన్న మాట ఉంది. విశాఖ మామూలు కార్పోరేషన్ గా ఉంటే 2005లో దాన్ని మహా విశాఖ నగర పాలక సంస్థగా [more]

విశాఖ రాజధాని…టీడీపీకే లాభమా?

27/12/2019,08:00 సా.

ఇందుగలడందులేడని భాగవతంలో చెప్పినట్లుగా బలమైన సామాజికవర్గంగా ఏపీలో ఉన్న కమ్మవారు పదమూడు జిల్లాల్లో చాలాకాలంగా తమ ఉనికిని గట్టిగానే చాటుకుంటున్నారు. అమరావతిలో ఒకే ఒక సామాజికవర్గం ఆధిపత్యం ఉందని అక్కడ నుంచి రాజధానిని మెల్లగా తగ్గించి విశాఖకు షిఫ్ట్ చేయాలని వైసీపీ సర్కార్ భావిస్తోంది. అయితే ఇది అటు [more]

విశాఖలో 394 కోట్లతో…?

26/12/2019,04:32 సా.

విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తూ నిర్ణయం తీసుకునే ముందే విశాఖలో అభివృద్ధి పనులకు పెద్దయెత్తున నిధులు ప్రభుత్వం మంజూరు చేసింది. విశాఖ వివిధ అభివృద్ధి పనుల కోసం పాలనా అనుమతులిస్తూ ఉత్తర్వులు ప్రభుత్వం జారీ చేసింది. ప్రభుత్వం మొత్తం ఏడు జీవోల ద్వారా రూ. 394.50 కోట్లకు విలువైన [more]

ఎప్పుడో క్వాలిఫై అయింది

25/12/2019,04:30 సా.

విశాఖ అంటేనే స్మార్ట్ సిటీగా ఇప్పటి తరానికి తెలుసు. కానీ విశాఖ రాజధాని హోదాని దాదాపు ఆరు దశాబ్దాల క్రితమే అనుభవించింది. నిజానికి మద్రాస్ నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయాక రాజధాని విశాఖలో పెట్టాలన్న ప్రతిపాదన వచ్చింది. అయితే నాడున్న పరిస్థితులు, కోస్తాలో బలమైన వామ‌పక్ష పార్టీల ప్రాబల్యం, [more]

విశాఖ ది బెస్ట్ అంటున్నారే

24/12/2019,07:00 సా.

ఆంధ్రప్రదేశ్ లో రాజధాని అర్హతలు పూర్తిగా వున్న నగరం విశాఖపట్నం అన్నది నిపుణులు నిర్ధారిస్తున్న సంగతి. వాతావరణం ప్రకారం చూసినా అమరావతి కన్నా సాగర తీరమే ది బెస్ట్ అంటున్నారు. వేసవి, వానాకాలం, శీతాకాలాల్లో కూడా విశాఖ వాతావరణం సమశీతోష్ణ స్థితిలో ఉంటుందని చెబుతున్నారు. వరదలు, తుఫాన్ లు [more]

తరలి రాబోతున్నారా?

24/12/2019,06:00 ఉద.

ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న కీలకమైన నిర్ణయం మూడు రాజధానుల ఏర్పాటు. దీనికి కోస్తాలో రెండు జిల్లాలు తప్ప మిగిలిన ప్రాంతాల నుంచి మద్దతు లభిస్తోంది. ఇక సినీ పరిశ్రమ అయితే గతానికి భిన్నంగా జగన్ కి ఫుల్ సపోర్ట్ అంటోంది. సినీ ప్రముఖుడు, మెగాస్టార్ చిరంజీవి అయితే జై [more]

రెండు వేల ఎకరాలు రెడీ చేశారటగా

18/12/2019,06:00 సా.

విశాఖను పాలనాపరమైన రాజధానిగా చేయాలన్న ప్రతిపాదనలు జగన్ ప్రభుత్వం ముందు చాలా కాలంగా ఉన్నాయా? అంటే అవుననే అంటున్నారు. విశాఖ వంటి మహానగరాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలని వైసీపీ సర్కార్ మొదటి నుంచి ఆలోచన చేస్తోంది. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆ దిశగానే అడుగులు వేస్తోంది. అందుకోసం తెరవెనక [more]

జగన్ ఊపిరి పోశారా?

18/12/2019,04:30 సా.

ఉత్తరాంధ్ర జిల్లాలు ఎపుడూ వెనకబాటుతనంతోనే నానా అవస్థలు పడుతున్నాయి. 11 జిల్లాలతో మద్రాస్ నుంచి అంధ్రరాష్ట్రం అవతరించిన నాటి నుంచి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో అరవయ్యేళ్ళ పయనంలోనూ ఉత్తరాంధ్రాకు తీరని అన్యాయమే జరిగింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు తీసుకుంటే అభివృధ్ధి అన్నది వీటికి తెలుసా అనిపించక మానదు. [more]

1 2 3 4