గెలవకపోయినా గెలిచినట్లేనట

29/11/2019,09:00 సా.

విశాఖనగరంలో వైసీపీ పరిస్థితి వింతగా కన్పిస్తుంది. విశాఖ నగరంలో ఉన్న నాలుగు నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు గెలవలేదు. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ ప్రభంజనం వీచినా విశాఖ నగరంలో మాత్రం ప్రభావం చూపలేకపోయింది. నగరంలో వివిధ మతాలు, వివిధ వర్గాల ప్రజలతో పాటు ఇతర రాష్ట్రాల ఓటర్లు కూడా ఎక్కువగా [more]

విశాఖ వన్డే : వెస్టిండీస్ గెలవాలంటే…?

24/10/2018,05:26 సా.

విశాఖలో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ భారీ టార్గెట్ ను వెస్టిండీస్ ముందుంచింది. విరాట్ కొహ్లి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి 157 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. మొత్తం యాభై ఓవర్లలో భారత్ 321 పరుగులు చేసింది. అయితే వెస్ట్ ఇండీస్ గెలవాలంటే 322 పరుగులు చేయాల్సి [more]

షర్మిలను మిస్సవుతున్నా

26/08/2018,02:17 సా.

షర్మిలను తాను ఈరోజు మిస్సవుతున్నానని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. ట్విట్టర్లో ఆయన రెండు తెలుగు రాష్ట్రాల్లోని అక్కా చెల్లెళ్లకు రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. జగన్ ప్రస్తుతం ప్రజాసంకల్ప పాదయాత్రలో భాగంగా విశాఖ జిల్లాలో పర్యటిస్తున్నారు. తాను ప్రతి ఏడాది రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొంటానని, ఈసారి తన [more]

పేదల ప్రాణాలతో చెలగాటం …?

19/08/2018,02:00 సా.

నిబంధనలకు తూట్లు పొడుస్తూ విశాఖ కెజిహెచ్ లో ఫార్మా కంపెనీలు సాగిస్తున్న ఔషధ ప్రయోగాలతో పేదల ప్రాణాలు గాల్లో ఊగుతున్నాయి. ఈ వ్యవహారం ఇప్పుడు ఉత్తరాంధ్రలో హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి 100 మందికే క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి అనుమతి లభించింది. కానీ 308 మందికి ఈ [more]

విజయ దేవరకొండకు కష్టాలు కన్నీళ్లు …!

13/08/2018,07:17 ఉద.

ఇంకా సినిమా రిలీజ్ కాలేదు. కానీ అప్పుడే మార్కెట్ లోకి పైరసీ రూపంలో భూతం వచ్చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో నిలదొక్కుకుంటున్న వారి మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది. పరీక్షల కోసం బాగా చదివి పేపర్ రాసి వచ్చాక పేపర్ లీక్ అయిందన్న వార్త విన్నాకా [more]

లోకేష్ వేగులు వీళ్లేనా?

12/06/2018,09:00 సా.

టీడీపీ అధినేతగా, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బిజీగా ఉన్నారు. ఆయన ప్రభుత్వ పనులతో పాటు పార్టీ కార్యక్రమాలను కూడా చూడలేని బిజీ షెడ్యూల్ లో ఉన్నారు. మరోవైపు ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాల్లో పార్టీ నేతల మధ్య కలహాలు ఎక్కువయ్యాయి. ఎమ్మెల్యేలకు, అక్కడ [more]

ఆ ఎంపీ వైసీపీలోకి జంప్ చేస్తునట్లేనా?

03/06/2018,09:00 ఉద.

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ జంప్ జిలానీలు ఎక్కువయిపోతున్నారు. తమకు ఖచ్చితంగా సీటు వస్తుందనుకున్న పార్టీలో చేరేందుకు సిద్ధమయిపోతున్నారు. ఇప్పటికే అనేకమంది సీట్ కన్ ఫర్మ్ కోసం అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. తాజాగా అనకాలపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళతారన్న ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే [more]

అయ్యా.. విష్ణు.. మీదే స్కూలు?!

28/05/2018,07:00 సా.

చెరువు గ‌ట్ల ప‌క్క‌న కూర్చునే స‌మ‌యంలో మాట్లాడుకునే మాట‌ల్లా ఉన్నాయ‌ని అంటున్నారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వ్యాఖ్య‌లు. నెటిజ‌న్లు దుమ్మెత్తి పోస్తున్నారు. కొంత సేపు టీడీపీ అధినేత చంద్ర‌బాబును దుమ్మెత్తిపోస్తూనే.. మ‌రోప‌క్క‌, ఆయ‌న అమాయ‌కుడ‌ని చెబుతున్నారు. దీంతో అస‌లు విష్ణు.. మీరే స్కూల్‌లో చ‌దివారు? అంటూ నెటిజ‌న్లు [more]

ఆ నిర్మాత‌కే విశాఖ వైసీపీ ఎంపీ టికెట్‌..?

26/05/2018,11:00 ఉద.

ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ సీపీలోకి వ‌ల‌స‌లు జోరందుకున్నాయి. ఒక‌ప‌క్క టీడీపీపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేకత పెరుగుతోంద‌నే ప్ర‌చారం త‌మ్ముళ్ల‌ను క‌ల‌వ‌రానికి గురిచేస్తుంటే.. మ‌రోప‌క్క వైసీపీ నేత‌ల్లో న‌యా జోష్ క‌నిపిస్తోంది. సీమ జిల్లాల్లోనే ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు ప్ర‌జ‌ల నుంచి అపూర్వ స్పంద‌న ల‌భిస్తోంది. దీంతో ఖుషీఖుషీగా ఉన్న నేత‌లు వ‌ల‌స‌ల‌తో [more]

ఈ శీనుల సినిమా చిత్రంగా ఉందే…?

13/05/2018,07:00 సా.

అదేంటి? బొబ్బిలి యుద్ధం గురించి తెలుసుకానీ.. భీమిలి యుద్ధం ఏంట‌ని ఆశ్చ‌ర్యంగా ఉందా?! అక్క‌డ‌కే వ‌ద్దాం. విశాఖ జిల్లా భీమిలి నియోజ‌క‌వ‌ర్గం ఇప్పుడు హాట్ టాపిక్‌గా వార్త‌ల్లోకి ఎక్కింది. ఇక్క‌డ అధికార టీడీపీ నేత‌, మంత్రి గంటా శ్రీని వాస‌రావు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ఆయ‌న‌కు ఇక్క‌డ గ‌ట్టి ప‌ట్టు [more]

1 2 3 4