గంటాకు రెండో మొగుడు తయారయ్యాడే!

08/05/2018,06:00 సా.

రాష్ట్ర మంత్రి, సీనియ‌ర్ రాజ‌కీయ నాయకుడు, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావు టైం ఏమీ బాగున్నట్టు లేదు. ఆయన ప‌రిస్థితి అటు పార్టీలోను, ఇటు ప్ర‌భుత్వంలోనూ తీవ్ర ఇబ్బందిగానే ప‌రిణ‌మించ‌నుంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే మంత్రి అయ్య‌న్న‌పాత్రుడు.. గంటాకి కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాడు. విశాఖ‌లో భూముల కుంభ‌కోణం విష‌యం [more]

వైసీపీలో మూడో కృష్ణుడు ర‌చ్చ మొద‌లైందిగా…!

04/05/2018,11:00 ఉద.

ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల నేప‌థ్యంలో అప్పుడే క‌ప్పుల తక్కడ స్టార్ట్ అయ్యింది. ఈ పార్టీ నుంచి అటు ఆ పార్టీ నుంచి ఇటు జంపింగ్ జ‌పాంగ్‌లు ముమ్మరంగా జ‌రుగుతున్నాయి. గ‌త రెండేళ్లుగా విప‌క్ష వైసీపీ నుంచి అధికార టీడీపీలోకి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు జంప్ చేసేశారు. ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ [more]

వైసీపీ దీక్ష ఎఫెక్ట్ ఎంత‌..?

30/04/2018,04:00 సా.

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం, విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న వాటిని అమ‌లు చేయాల‌నే డిమాండ్ల తో కేంద్రంపై పోరు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఆయ‌న త‌న దైన శైలిలో దీక్ష‌లు, పోరాటాలు, సైకిల్ యాత్ర‌లు చేస్తున్నారు. వీటి మూలంగా కేంద్రం దిగివ‌స్తుంద‌ని [more]

వైసీపీ వంచన దీక్షకు..నల్ల చొక్కాలతో…!

28/04/2018,07:51 ఉద.

ఈ నెల 30వ తేదీన విశాఖలో నిర్వహించనున్న వంచన దీక్షకు వైసీపీ శ్రేణులు అందరూ తరలి రావాలని ఆ పారీ పిలుపునిచ్చింది. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ఏపీకి చేసిన మోసాన్ని నిరసిస్తూ విశాఖలో వచ్చే సోమవారం నిరసన దీక్ష వైసీపీ తలపెట్టింది. ఈ వంచనదీక్షలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, [more]

టీడీపీకి మరో షాక్…వైసీపీలోకి…?

27/04/2018,06:00 సా.

టీడీపీకి షాక్ షాక్ ల మీద షాక్ లిస్తున్నారు వైసీపీ అధినేత జగన్. పార్టీలో చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వైసీపీలో చేరికలు జోరందుకుంది. ఇటీవలే యలమంచిలి రవి పార్టీలో చేరడం, ఈనెల 29న కాటసాని రాంభూపాల్ రెడ్డి పార్టీలో చేరుతున్నారు. దీంతో వైసీపీలో ఉత్సాహం రెట్టింపయింది. మరోవైపు [more]

చంద్రబాబుకు మే వరకూ టైం ఇచ్చిన కొణతాల

25/04/2018,04:52 సా.

ఉత్తరాంధ్రకు అవసరమైన సుజల స్రవంతి ప్రాజెక్టు పనులను వెంటనే చేపట్టాలని ఉత్తరాంధ్ర చర్చా వేదిక కన్వీనర్ కొణతాల రామకృష్ణ డిమాండ్ చేశారు. మే లో జరిగే మహానాడులోపు బాబూ జగ్జీవన్ రామ్ సుజల స్రవంతి ప్రాజెక్టు పనులను ప్రారంభించకపోతే తాము పెద్దయెత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఇందుకు ప్రభుత్వమే [more]

విజయసాయి కూడా పాదయాత్ర

25/04/2018,12:58 సా.

విశాఖ జిల్లాపై పట్టు సాధించేందుకు వైసీపీ అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అందులో భాగంగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి విశాఖ నగరంలో పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. వైఎస్ జగన్ పాదయాత్రకు సంఘీభావంగా ఈ యాత్ర ఉంటుందని చెప్పారు. మే 2వ తేదీ నుంచి పదిరోజుల పాటు [more]

జగన్ మరో అస్త్రం..ఎలాగంటే?

25/04/2018,07:00 ఉద.

ఇప్పటికే రాయలసీమ, కోస్తాంధ్రలో తన పాదయాత్ర ద్వారా కొంత పట్టు సాధించిన వైసీపీ అధినేత జగన్ ఉత్తరాంధ్ర జిల్లాపై పట్టు సాధించేందుకు సిద్ధమయ్యారు. ఉత్తరాంధ్రలో్ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో వైసీపీకి నాయకత్వం పటిష్టంగా ఉన్నప్పటికీ, విశాఖలో మాత్రం సరైన నాయకుడు లేకపోవడం ఆ పార్టీకి మైనస్ పాయింటే. విశాఖలోపార్టీని [more]

వివాహేతర సంబంధం బెడిసి కొట్టిందని

30/03/2018,12:07 సా.

వివాహేతర సంబంధంతో విశాఖలో ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అనకాపల్లిలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి రాజశేఖర్ గా గుర్తించారు. ఆత్మహత్య చేసుకునే ముందు సెల్ఫీ వీడియో తీసి మిత్రులకు వాట్సాప్ లో షేర్ చేశాడు. వివాహేతర సంబంధాలతోనే ఆత్మహత్యకు రాజశేఖర్ పాల్పడి [more]

1 2 3 4