విక్ట‌రీ వెంక‌టేష్ వాయిస్ ఓవ‌ర్‌తో విష్ణు మంచు ‘మోస‌గాళ్లు’

17/10/2020,12:01 సా.

ప్రేక్ష‌కులు అత్యంత ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల‌లో విష్ణు మంచు న‌టిస్తోన్న హై ఆక్టేన్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ‘మోస‌గాళ్లు’ ఒక‌టి. ఇది తెలుగు, ఇంగ్లీష్ భాష‌ల్లో ఏక కాలంలో [more]