అమిత్ షా బర్త్ డే…తీరిక లేకపోయినా

22/10/2019,05:23 సా.

అమిత్ షాతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. మంచి వాతావరణంలో చర్చలు జరిగాయని పేర్కొంది. రాజకీయాలకు అతీతంగా ఏపీ అభివృద్ధి, సమస్యలపై అమిత్ షాతో జగన్ చర్చించారని పేర్కొంది. పుట్టినరోజు నాడు అమిత్ షా తీరిక లేకపోయినా [more]

ఉత్తపుణ్యానికే ఇస్తారా?

22/10/2019,10:30 ఉద.

ఎవరైనా సమర్ధత చూస్తారు, సత్తా చూస్తారు. ఉత్త పుణ్యానికి పదవులు ఇవ్వరు కదా. రాజకీయాల్లో అయితే ప్రతీ రోజు యుధ్ధమే. అందువల్ల పదవులు కావాలనుకునే వారు తెలుసుకోవాల్సింది ముందుగా తమను తాము నిరూపించుకోవడం. అధికార వైసీపీలో ఇపుడు పదవుల పంచాయతీ సాగుతోంది కానీ సమర్ధత ఉందా అన్నది మాత్రం [more]

గుట్టు మొత్తం విప్పుతారా?

22/10/2019,06:00 ఉద.

విశాఖ జిల్లాల్లో భూ దందా జరిగి సరిగ్గా మూడేళ్ళు పూర్తి కావస్తోంది. అంతకు ముందు హుద్ హుద్ తుపాను వచ్చింది. మొత్తం విశాఖ అతలాకుతలం అయింది. అదే హుద్ హుద్ ప్రజలను భయభ్రాంతులను చేస్తే భూకబ్జాదారులకు హుద్ హుద్ వరమైంది. రెవిన్యూ రికార్డులు మొత్తం గల్లంతు అయ్యాయని సాకు [more]

రిలాక్స్ అవుతున్నారా?

20/10/2019,06:00 సా.

ఏపీలో అధికార పార్టీ వైసీపీకి భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలు వ‌చ్చాయి. 151 స్థానాల్లో ఆ పార్టీ విజ‌యం సాధించింది. జ‌గ‌న్‌ని మిన‌హాయిస్తే.. 150 మంది భారీ సంఖ్యలో వైసీపీకి అందివ‌చ్చారు. మ‌రి వీరు ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేసి ఐదు మాసాలు పూర్తయ్యాయి. ఈ ఐదు మాసాల కాలంలో వీరు [more]

జగన్ ఇక్కడ అట్టర్ ఫెయిల్యూర్

20/10/2019,07:30 ఉద.

విశాఖ అర్బన్ జిల్లా వైసీపీలో నాయకత్వలోపం ఉంది. అది పార్టీ పెట్టినప్పటినుంచి ఉంది. ఈ కారణం చేతనే వైసీపీ అధినేత జగన్ తల్లి, ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఎంపీగా పోటీ చేసి లక్ష ఓట్ల తేడాతో ఓడిపోయారు. నాడు అయిదేళ్ళు విపక్షంలో ఉన్నా, ఇపుడు [more]

బ్రేకింగ్ : మరో వైసీపీ ఎమ్మెల్యేపై కేసు

17/10/2019,12:51 సా.

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ సర్కార్ ఉన్నప్పటికీ వైసీపీ ఎమ్మెల్యేలపై కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా తుని వైసీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా పై పోలీసులు కేసు నమోదు చేశారు. జర్నలిస్ట్ [more]

జగన్ వీరికి నో అబ్జెక్షన్

16/10/2019,07:00 సా.

పోయినోళ్లంతా తిరిగి వస్తామంటున్నారు. విజయసాయిరెడ్డికి ఒకటే ఫోన్లు. ఆయన వారి నుంచి ఫోన్ వస్తే భయపడిపోయే పరిస్థితి. కొందరయితే నేరుగా ఢిల్లీ వెళ్లి విజయసాయిరెడ్డిని కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి అధికారంలోకి రాకపోవడంతో తెలుగుదేశం పార్టీలోకి చేరిపోయారు. 23 మంది [more]

జగన్ అలెర్ట్ కాకపోతే…?

12/10/2019,08:00 సా.

ఉచిత ఇసుక పేరుతో గత ప్రభుత్వంలో దోపిడీ జరిగిన సంగతి అందరికి తెలిసిందే. 2014 ఎన్నికలు ముగిశాక ఏడాది పాటు వినియోగదారులు ఇసుక కోసం నిలువు దోపిడీకి గురయ్యారు. ఆ తరువాత ఉచిత ఇసుక పేరుతో చంద్రబాబు నేతల బినామీలకు ఇసుక ర్యాంప్ లు కట్టబెట్టేశారు. దాంతో టిడిపి [more]

అవమానం…అనుమానం

11/10/2019,09:00 సా.

కేవలం మూడు వేల కోట్ల రూపాయల రుణమంజూరుకు రాష్ట్రప్రభుత్వాన్ని జాతీయ బ్యాంకు అనుమానించిందంటే అవమానమే. ఆంధ్రప్రదేశ్ విద్యుత్తు ఆర్థిక సంస్థకు అప్పు ఇచ్చేందుకు సవాలక్ష సందేహాలను ముందుకు తెచ్చింది స్టేట్ బ్యాంక్. ప్రభుత్వ గ్యారంటీని సైతం పక్కన పెట్టింది. ఇందులో కేవలం ఆర్థిక కోణాలే కాకుండా రాజకీయాంశాలు మిళితం [more]

జగన్ నిర్ణయంతో ఎమ్మెల్యేలకు…?

09/10/2019,04:30 సా.

వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తమ జిల్లా, నియోజకవర్గం పరిధిలోని నామినేటెడ్ పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఇందుకు కారణం. నామినేటెడ్ పోస్టుల భర్తీకి జగన్ ఓకే చెబితే ఎమ్మెల్యేలు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? తమ అనుచరులకు పదవులు ఇచ్చే [more]

1 2 3 101