అసహనం అంచులదాకా వెళ్లారా?

08/09/2019,11:00 సా.

కర్ణాటకలో మళ్లీ అసంతృప్తి రాజుకుంది. యడ్యూరప్ప ప్రభుత్వం ఏర్పడటానికి కారణమైన ఎమ్మెల్యేల విషయంలో ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నది ప్రధాన ఆరోపణ. కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలడానికి కారణమైన 17 మంది అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు క్రాస్ రోడ్స్ లో ఉన్నారు. వారి విషయాలను పట్టించుకోవడం లేదన్నది ఆవేదన. [more]

శరణు కోరడం మినహా…?

23/08/2019,11:00 సా.

కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప కు తలనొప్పులు తప్పడం లేదు. ఆయనను ముఖ్యమంత్రి పదవి వరకే పరిమితం చేసిన అధిష్టానం ఆయనను ఏ విషయంలోనూ జోక్యం చేసుకోకుండా కట్టడి చేసింది. మంత్రివర్గంలో ఎవరెవరు ఉండాలనేది అధిష్టానం నిర్ణయం మేరకే జరిగింది. 17 మంది కొత్త మంత్రివర్గంతో కొలువుదీరినా యడ్యూరప్ప [more]

యడ్డీకీ తప్పడం లేదే

20/08/2019,11:59 సా.

ఏ పార్టీ అసంతృప్తికి అతీతం కాదు. యడ్యూరప్ప మంత్రివర్గ విస్తరణ చేపట్టిన తొలిరోజునే భారతీయ జనతా పార్టీలో అసమ్మతి బయలుదేరినట్లు కనపడుతోంది. కేవలం 17మందినే మంత్రి వర్గం సభ్యులుగా యడ్యూరప్ప తీసుకున్నప్పటికీ తొలిదశలో తమకు దక్కలేదన్న అసంతృప్తి సీనియర్లలో ఉంది. దీంతో వారు ప్రమాణస్వీకారానికి దూరంగా ఉన్నారు. దీంతో [more]

ఎట్లకేలకు గ్రీన్ సిగ్నల్…?

17/08/2019,11:59 సా.

కర్ణాటక మంత్రి వర్గం విస్తరణ ముహూర్తం దాదాపుగా ఖరారయింది. ఈనెల 19వ తేదీన మంత్రి వర్గ విస్తరణకు పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. గత రెండు రోజులుగా యడ్యూరప్ప ఢిల్లీలో మకాం వేసి మంత్రి వర్గ విస్తరణపై చర్చలు జరిపారు. మంత్రివర్గం లేకుండా దాదాపు ఇరవై [more]

మొత్తానికి కదిలారు

15/08/2019,10:00 సా.

ఎట్టకేలకు కర్ణాటక మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. వరదలతో అట్టుడికిపోతున్న కర్ణాటకను ఆదుకోలేదని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు విన్పిస్తున్న వేళ ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టని భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం మంత్రి వర్గ విస్తరణకు మాత్రం గ్రీన్ సిగ్నల్ [more]

మూహూర్తం బాగాలేనట్లుందే

13/08/2019,11:00 సా.

యడ్యూరప్ప ఏ ముహూర్తాన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారో గాని వరసగా ఆటంకాలు, అవరోధాలు ఎదురవుతున్నాయి. ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేసి పదిహేను రోజులు దాటుతోంది. ఇప్పటి వరకూ మంత్రి వర్గ విస్తరణను యడ్యూరప్ప చేపట్ట లేకపోయారు. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం [more]

కన్ఫ్యూజన్ లో యడ్యూరప్ప

07/08/2019,11:00 సా.

కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప అయోమయంలో ఉన్నారు. ఒకవైపు పాలనను చూసుకుంటూ మరోవైపు మంత్రి వర్గ విస్తరణపై కసరత్తు చేస్తున్నారు. యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి వారం రోజులు దాటుతున్నా ఇంకా మంత్రివర్గ విస్తరణపై ఒక క్లారిటీ రాలేదు. మంత్రి వర్గ కూర్పుపై యడ్యూరప్ప కసరత్తు చేసినప్పటికీ బీజేపీ కేంద్ర [more]

టైట్ చేసినట్లున్నారు

31/07/2019,10:00 సా.

కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. అయితే ఆయనకు గతంలో మాదిరిగా ఫ్రీ హ్యాండ్ ఉండదు. కీలక నిర్ణయాల్లో సయితం కేంద్ర నాయకత్వం అనుమతులు తప్పనిసరి. ఇలా కేంద్ర నాయకత్వం యడ్యూరప్పపై నిఘా ఉంచింది. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. గతంలో యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన [more]

ఆనందంగా లేనట్లుందే

30/07/2019,11:00 సా.

కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప సులువుగానే బాధ్యతలను చేపట్టారు. కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అసమ్మతి, అసంతృప్తి యడ్యూరప్ప కు కలసి వచ్చాయి. విశ్వాస పరీక్షలోనూ యడ్యూరప్ప సులువుగానే గట్టెక్కగలిగారు. ఈ విజయం యడ్యూరప్ప ది అనేదానికంటే ప్రత్యర్థి పార్టీల అసమర్థతే కారణమని చెప్పక తప్పదు. కాంగ్రెస్,జేడీఎస్ లు తమ ఎమ్మెల్యేల్లో [more]

సంబరపడితే ఎలా యడ్డీ…?

29/07/2019,10:00 సా.

కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప విశ్వాస పరీక్షలో నెగ్గారు. ఆయనకు ఆరు నెలల పాటు తిరుగుండదు. ఎందుకంటే అవిశ్వాసం పెట్టాలంటే ఎవరైనా ఆరునెలలు ఆగాల్సిందే. ఈ ఆరునెలల్లో యడ్యూరప్ప సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే సంకీర్ణ సర్కార్ కు పట్టిన గతే యడ్యూరప్పకు పట్టక తప్పదు. ఇప్పుడు శాసనసభలో యడ్యూరప్ప [more]

1 2