జై జగన్ అన్న బీజేపీ?

06/03/2020,10:30 ఉద.

జగన్ కి ఏపీలో తప్ప బయట అంతా పల్లకీ మోతలాగా ఉంది. ఇపుడు ఆ జబితాలో మరో బీజేపీ సీఎం కూడా చేరిపోయారు. బీజేపీకి ప్రాణం లాంటి ఉత్తరభారతంలోని ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్రసింగ్ రావత్ జగన్ మూడు రాజధానులకు జై అంటున్నారు. తిప్పి తిప్పి కొడితే గట్టిగా డెబ్బై [more]

జగన్ ను తిడితేనే?

21/02/2020,09:00 సా.

నేడు సామాజిక మాధ్యమాలు పెరిగిపోయిన నేప‌థ్యంలో రాజ‌కీయ నాయ‌కులు తీసుకుంటున్న నిర్ణయాల‌పై ప్రజ‌లు వెంట‌నే స్పందిస్తున్నారు. త‌మ అభిప్రాయాల‌ను సుత్తిలేకుండా సూటిగా చెబుతున్నారు. అవ‌త‌లి ప‌క్షం నాయ‌కులు ఎంత సీనియ‌ర్లయినా.. ఎంత జూనియ‌ర్లయినా. కూడా లెక్కించ‌కుండానే నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. దీంతో రాజ‌కీయ నేత‌ల‌కు సోష‌ల్ మీడియా ఇప్పుడు [more]

బాబు రికార్డ్ బద్దలు కొడతారా ?

19/02/2020,08:00 సా.

చంద్రబాబు ఏ విషయంలోనైనా తనది ఒక రికార్డు అని చెప్పుకుంటారు. ఆయన ప్రతీ దాన్ని సానుకూలం చేసుకోవడానికి చూస్తారు. నాలుగేళ్ళ పాటు కేంద్రంతో పొత్తు పెట్టుకుని రెండు వైపుల నుంచి అధికారం అనుభవించిన చంద్రబాబు బీజేపీకి తలాక్ చెప్పేశాక ఒక రేంజిలో విరుచుకుపడేవారు. ఆ సమయంలో ఆయన అన్న [more]

జగన్ ముఖం చూడని వారెందరో?

12/12/2019,07:30 ఉద.

వైసీపీలో కర్త కర్మ, క్రియ అన్నీ జగనే. అపుడెపుడో ఇదే విషయం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా చెప్పారు. జగన్ పార్టీకి బంపర్ మెజారిటీ రావడం ఒక ఎత్తు అయితే దాన్ని కాపాడుకోవడం మరో ఎత్తు అని ఉండవల్లి అరుణ్ కుమార్ ఎప్పుడో అన్నారు. ఎందుకంటే [more]

లొసుగులను పట్టేసి..అనేసి..?

13/11/2019,06:00 సా.

ప్రతి మనిషిలో కొన్ని బలహీనతలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో పరిస్థితుల ప్రభావం వల్ల కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. వాటిని ఎవరు ప్రస్తావించిన అవతల వారు మొత్తం కదిలిపోతారు. ఒక విధంగా గట్టిగా కెలికినట్లుగా ఉంటుంది. కానీ రాజకీయాల్లోకి వస్తే ఇలాంటి కెలుకుళ్ళే కావాలక్కడ. మహా కవి శ్రీ శ్రీ [more]

ఆ నలుగురు జగన్ కు భారమేనా?

14/10/2019,08:00 సా.

అధికార వైసీపీలో ఒక ఎమ్మెల్యే ఆధిప‌త్యం కోసం తోటి ఎమ్మెల్యేనే టార్గెట్ చేసుకుంటాడు. మ‌రో ఎమ్మెల్యే కుమారుడు అధికారుల‌పైనే చెప్పులు విసురుతాడు.. అయినా స‌ద‌రు ఎమ్మెల్యే తేలుకుట్టిన‌ట్టు వ్యవ‌హ‌రిస్తాడు. ఇంకో ఎమ్మెల్యే మాది ఇష్టారాజ్యం.. మీకు కూడా సున్నం వేస్తాం.. ఏం చేస్తారో చేసుకోండ‌ని రుస‌రుస లాడ‌తాడు.. వీరంద‌రికీ [more]

అంత ఆశ్చర్యం ఎందుకో?

12/10/2019,09:00 సా.

వైఎస్ జగన్ కు ఎందుకంత తొందర? ఆయనకు ఇటీవల జరిగిన ఎన్నకల్లో 151 సీట్లను కట్టబెట్టారు ప్రజలు. ప్రతిపక్షం ఉన్నా లేనట్లే. శాసనసభలో వైసీపీదే పూర్తి స్థాయి ఆధిపత్యం. మరో 23 నియోజకవర్గాల్లో మాత్రమే వైసీపీ ఓటమి పాలయింది. అయితే వైఎస్ జగన్ నాలుగు నెలలు మౌనంగా ఉండి [more]

జ‘‘గన్’’ డైవర్షన్…!!

11/10/2019,03:00 సా.

జగన్ వైఖరి మారింది. నిన్న మొన్నటి వరకూ తెలుగుదేశం పార్టీనే తన శత్రువుగా భావించిన వైఎస్ జగన్ క్రమంగా భారతీయ జనతా పార్టీని కూడా టార్గెట్ చేసుకున్నట్లు కనపడుతోంది. తెలుగుదేశం పార్టీతో సమానంగా బీజేపీని కూడా వైఎస్ జగన్ ఎనీమీగానే భావిస్తున్నారు. భవిష్యత్తులో బీజేపీ తన ప్రధాన శత్రువుగా [more]

బ్యాలన్స్ తప్పారా?

09/10/2019,09:00 ఉద.

ఎంత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు అయినా వైఎస్ జగన్ కొన్ని విషయాల్లో తండ్రి కంటే భిన్నంగా ఉంటారు. ఆ విషయం ఎపుడో రుజువు అయింది. వైఎస్సార్ ఆవేశం పెదవి దాటినా గడప దాటదు, వైఎస్ జగన్ అలా కాదు అమీ తుమీ తేల్చేస్తారని పదేళ్ల ఆయన రాజకీయం [more]

వీళ్లతో రెండున్నరేళ్లు కష్టమేనా?

04/10/2019,09:00 సా.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దూసుకు వెళుతున్నారు. దూకుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజాసమస్యలను ఒక్కొక్కటి గా పరిష్కరించుకుంటూ వస్తున్నారు. నవరత్నాలను అమలు చేయడంపైనే దృష్టిపెట్టారు. నవరత్నాలతో పాటు ప్రజాసంకల్ప పాదయాత్రలో తాను ఇచ్చిన హామీలను కూడా జగన్ విస్మరించడం లేదు. గుర్తు పెట్టుకుని మరీ ఆయన అమలు చేస్తున్నారు. [more]

1 2 3 16