Thu Apr 25 2024 17:02:43 GMT+0000 (Coordinated Universal Time)
గుడ్ న్యూస్.. గుడ్ టైమ్
బంగారానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుది. అందుకే బంగారం ఎప్పుడూ బంగారమేనన్నది వ్యాపారుల మాట
బంగారం కొని దాచుకునేందుకు ఎక్కువ మంది ఇష్టపడతారు. భవిష్యత్ లో తమ వారసులకు ఉపయోగపడుతుందని కొందరు భావిస్తే, మరికొందరు కష్టసమయాల్లో ఆదుకునే వస్తువుగానూ బంగారాన్ని మరికొందరు చూస్తారు. అలాంటి బంగారానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుది. అందుకే బంగారం ఎప్పుడూ బంగారమేనన్నది వ్యాపారుల మాట. ఇప్పుడు తాజాగా దేశ వ్యాప్తంగా పసిడిప్రియులకు గుడ్ న్యూస్. బంగారం ధరలు కొంత తగ్గాయి.
హైదరాబాద్ లో...
హైదరాబాద్ బులియన్ మార్కెట్ ప్రకారం 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 46,750 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,000 రూపాయలుగా ఉంది. బంగారం కొనుగోలు చేసే వారికి ఇది గుడ్ టైమ్ అని వ్యాపారులు చెబుతున్నారు.
Next Story