Fri Mar 29 2024 06:41:38 GMT+0000 (Coordinated Universal Time)
ఎస్పీ సీనియర్ నేత మృతి
సమాజ్వాదీ పార్టీ వ్యవహారాలపై సమావేశం జరుగుతున్న సమయంలో ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఉమాశంకర్ చౌదరి గుండెపోటుతో చనిపోయారు. అఖిలేష్ యాదవ్ అధ్యక్షతన పార్టీ సమావేశం జరుగుతున్న సమయంలో ఉమా శంకర్ గుండెపోటుకు గురయ్యారు. ఆయన్ని వెంటనే ఆస్పత్రికి తరలించినా ఉపయోగం లేకపోయింది.
Next Story