Sat Apr 20 2024 08:00:26 GMT+0000 (Coordinated Universal Time)
మాల్యాకి షాక్ ఇచ్చిన ఈడీ!
లిక్కేర్ కింగ్ విజయ మాల్యా కి బిగుస్తున్న ఉచ్చు. విజయ మాల్యా పాస్ పోర్ట్ ని రద్దు చేయాలని.. పాస్ పోర్ట్ విభాగానికి ఈడీ లేఖ వ్రాసింది. 9 వేల కోట్లు బ్యాంకు లకు బాకీ పడ్డ మాల్యా కోర్టు వాయిదాలకు హాజరు కాకుండా విదేశాలలో దాక్కుని.. బ్యాంకులకు వాయిదాల పద్దతులలో బాకీ చేల్లిస్తాని చెప్పడం... నేను ఇప్పట్లో ఇండియా కి రాలేనని చెప్పడం వలన ఈడీ గుర్రుగా వుంది. అంతే కాకుండా మాల్యా చెప్పిన దానికి బ్యాంకు లు నిరాకరించడంతో మాల్యా పాస్ పోర్ట్ రద్దు చెయ్యాలని ఈడీ పాస్ పోర్ట్ విభాగానికి లేఖ రాసింది.
Next Story