Sat Apr 20 2024 01:31:05 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : సినీ నటి వాణిశ్రీ కుమారుడు అనుమానాస్పద మృతి
ీసీనియర్ నటి వాణిశ్రీ కుమారుడు అభినయ్ వెంకటేశ్ అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. అభినయ్ అన్నపూర్ణ మెడికల్ కళాశాలలో వైద్యుడిగా పనిచేస్తున్నారు. వెంకటేశ్ భార్య కూడా డాక్టర్. [more]
ీసీనియర్ నటి వాణిశ్రీ కుమారుడు అభినయ్ వెంకటేశ్ అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. అభినయ్ అన్నపూర్ణ మెడికల్ కళాశాలలో వైద్యుడిగా పనిచేస్తున్నారు. వెంకటేశ్ భార్య కూడా డాక్టర్. [more]
ీసీనియర్ నటి వాణిశ్రీ కుమారుడు అభినయ్ వెంకటేశ్ అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. అభినయ్ అన్నపూర్ణ మెడికల్ కళాశాలలో వైద్యుడిగా పనిచేస్తున్నారు. వెంకటేశ్ భార్య కూడా డాక్టర్. అయితే అభినయ్ గుండెపోటుతో మరణించారా? ఆత్మహత్య చేసుకున్నారా? అన్న దానిపై పోలీసులు విచారిస్తున్నారు. నిద్రలోనే గుండెపోటు రావడంతో అభినయ్ చనిపోయాడని కటుంబ సభ్యులు చెబుతుండగా పోలీసులు అనుమానాస్పద మృతి గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story