బ్రేకింగ్ : ఏపీ మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం

పేర్ని నాని

ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్నినాని పై హత్యాయత్నం జరిగింది. పేర్ని నాని మచిలీపట్నంలోని తన నివాసపం నుంచి బయటకు వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశారు. అయితే ఈ దాడి నుంచి పేర్ని నాని తప్పించుకున్నారు. నిందితుడిని పోలీసులు పట్టుకుని ప్రశ్నిస్తున్నారు. మంత్రి పేర్ని నానిపై దాడికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. పేర్ని నాని తల్లి ఇటీవల మరణించడంతో ఆయన మచిలీపట్నంలోని తన నివాసంలోనే గత కొద్దిరోజులుగా ఉంటున్నారు. ఈ దాడిలో మంత్రి చొక్కా పూర్తిగా చినిగిపోయినట్లు తెలుస్తోంది.

Ravi Batchali
About Ravi Batchali 33799 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*