Fri Apr 19 2024 16:32:20 GMT+0000 (Coordinated Universal Time)
ఆమె ఒప్పుకోకున్నా.. విచారణను ప్రారంభించిన సీఐడీ
డాక్టర్ అనితా రాణి కేసు ను సీఐడీ టేకప్ చేసింది. ఈ మేరకు పోలీసుల నుంచి సీఐడీ అధికారులు అనితారాణి ఫైలును తీసుకున్నారు. డాక్టర్ అనితా రాణిని [more]
డాక్టర్ అనితా రాణి కేసు ను సీఐడీ టేకప్ చేసింది. ఈ మేరకు పోలీసుల నుంచి సీఐడీ అధికారులు అనితారాణి ఫైలును తీసుకున్నారు. డాక్టర్ అనితా రాణిని [more]
డాక్టర్ అనితా రాణి కేసు ను సీఐడీ టేకప్ చేసింది. ఈ మేరకు పోలీసుల నుంచి సీఐడీ అధికారులు అనితారాణి ఫైలును తీసుకున్నారు. డాక్టర్ అనితా రాణిని విచారించాలని భావించినా ఆమె అంగీకరించలేదు. తమకు సీఐడీ పై నమ్మకం లేదని, సీబీఐ విచారణ కావాలని డిమాండ్ చేశారు. అనితారాణి సహకరించకపోయినా ప్రభుత్వం ఆదేశించడంతో సీఐడీ అధికారులు తమ పనిని ప్రారంభించారు. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సీఐడీ అధికారులు విచారణను ప్రారంభించారు. డాక్టర్ అనితారాణి విధులు నిర్వహిస్తుంది చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని క్షయ విభాగంలోనే.
Next Story