కష్ట కాలంలో కేంద్రం నుంచి నిధులు

కేంద్ర ప్రభుత్వం

కరోనా ఎఫెక్ట్ తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులను విడుదల చేసింది. ఏపీ రెవెన్యూ లోటు భర్తీ కింద, రాష్ట్ర విపత్తు సహాయ నిధి కింద కేంద్ర ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయలను రాష్ట్రానికి విడుదల చేసింది. రెవెన్యూ లోటు కింద ఈ నెల కు 491 కోట్లు, రాష్ట్ర విపత్తుల సహాయ నిధి కింద 559 కోట్ల రూపాయల నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Ravi Batchali
About Ravi Batchali 25554 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*