రూ. 500 కోట్ల పనుల రద్దు

జగన్

ఆంధ్రప్రదేశ్ లో మరో 500 కోట్ల పనులు రద్దయ్యాయి. ఈమేరకు జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది పంచాయతీరాజ్ శాఖకు చెందిన రూ500 కోట్ల విలువైన పనులను రద్దు చేశారు. ఎన్నికలకు ముందు లబ్డి చేకూర్చేందుకే ఈ పనులను కొందరికి కట్టబెట్టినట్లు గుర్తించారు. ఎక్కువగా ఈ పనులన్నీ గుంటూరు జిల్లాలోనే ఇచ్చినట్లు తేలింది. గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన ఈ పనులు రద్దు చేసి, తిరిగి టెండర్లు పిలవాలన్న యోచనలో ప్రభుత్వం ఉంది.

Ravi Batchali
About Ravi Batchali 36022 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*