ముగిసిన ఏపీ కేబినెట్

జగన్

ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఏపీ సీఎం వై.ఎస్.జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం
నాలుగు గంటలపాటు భేటీ అయ్యింది. అగ్రిల్యాబ్ ల ఏర్పాటు, జెరూసలేం యాత్రికులకు ఆర్థిక
సాయంపెంపు అంశాలపై మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

 

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*