Fri Apr 19 2024 11:05:27 GMT+0000 (Coordinated Universal Time)
కేసీఆర్ సర్కార్ కు ఎదురుదెబ్బ
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఎర్రమంజిల్ లో అసెంబ్లీ నిర్మాణం చేపడుతామని ప్రభుత్వం చేస్తున్న కసరత్తులకు బ్రేక్ పడింది. ఎర్రమంజిల్ లో అసెంబ్లీ నిర్మించొద్దని హైకోర్టు స్పష్టం [more]
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఎర్రమంజిల్ లో అసెంబ్లీ నిర్మాణం చేపడుతామని ప్రభుత్వం చేస్తున్న కసరత్తులకు బ్రేక్ పడింది. ఎర్రమంజిల్ లో అసెంబ్లీ నిర్మించొద్దని హైకోర్టు స్పష్టం [more]
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఎర్రమంజిల్ లో అసెంబ్లీ నిర్మాణం చేపడుతామని ప్రభుత్వం చేస్తున్న కసరత్తులకు బ్రేక్ పడింది. ఎర్రమంజిల్ లో అసెంబ్లీ నిర్మించొద్దని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో సర్కారుకు ఎదురు దెబ్బ తగిలింది. అసెంబ్లీ నిర్మాణంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతుందన్న వాదనతో హైకోర్టు ఏకీభవించింది. కేబినెట్ నిర్ణయాన్ని కోర్టు తిరస్కరించింది.
Next Story