Fri Apr 19 2024 07:04:42 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం
కర్ణాటక ముఖ్యమంత్రిగా బసవరాజు బొమ్మై నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయన నేడు పదవీ బాధ్యతలను స్వీకరించనున్నారు. ఉదయం 11 గంటలకు బసవరాజు బొమ్మై చేత గవర్నర్ ముఖ్యమంత్రిగా [more]
కర్ణాటక ముఖ్యమంత్రిగా బసవరాజు బొమ్మై నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయన నేడు పదవీ బాధ్యతలను స్వీకరించనున్నారు. ఉదయం 11 గంటలకు బసవరాజు బొమ్మై చేత గవర్నర్ ముఖ్యమంత్రిగా [more]
కర్ణాటక ముఖ్యమంత్రిగా బసవరాజు బొమ్మై నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయన నేడు పదవీ బాధ్యతలను స్వీకరించనున్నారు. ఉదయం 11 గంటలకు బసవరాజు బొమ్మై చేత గవర్నర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించనున్నారు. నిరాడంబరంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. నిన్న బీజేపీ శాసనసభ పక్షం బసవరాజు బొమ్మైను శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్న సంగతి తెలిసిందే.
Next Story