Tue Jan 14 2025 16:47:15 GMT+0000 (Coordinated Universal Time)
రాయలవారి తరహాలో?
మూడు రాజధానుల ప్రతిపాదనను ప్రవేశపెట్టిన బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి శ్రీకృష్ణ దేవరాయల పరిపాలనను అసెంబ్లీలో గుర్తుకు తెచ్చారు. శ్రీకృష్ణ దేవరాయల పాలన 350 ఏళ్ల పాటు [more]
మూడు రాజధానుల ప్రతిపాదనను ప్రవేశపెట్టిన బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి శ్రీకృష్ణ దేవరాయల పరిపాలనను అసెంబ్లీలో గుర్తుకు తెచ్చారు. శ్రీకృష్ణ దేవరాయల పాలన 350 ఏళ్ల పాటు [more]
మూడు రాజధానుల ప్రతిపాదనను ప్రవేశపెట్టిన బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి శ్రీకృష్ణ దేవరాయల పరిపాలనను అసెంబ్లీలో గుర్తుకు తెచ్చారు. శ్రీకృష్ణ దేవరాయల పాలన 350 ఏళ్ల పాటు సాగినా ఎక్కడా రాజభవనాలను నిర్మించలేదన్నారు. రాజభవనాల స్థానంలో అన్ని ప్రాంతాల్లో చెరువులను తవ్వించిన విషయాన్ని ఈ సందర్భంగా బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి గుర్తు చేశారు. అదే తరహాలో రాజధానిపై ఎక్కువ ఖర్చు పెట్టకుండా ప్రాజెక్టులపై ఖర్చు చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి వివరించారు.
Next Story