నిరుద్యోగ భృతి డబుల్ : చంద్రబాబు

ganababu telugudesamparty

ఎన్నికల వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పింఛన్లను రెట్టింపు చేసిన ఆయన ఇప్పుడు నిరుద్యోగ భృతిని కూడా పెంచాలని భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఇవాళ జరిగిన టీడీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలతో చంద్రబాబు చెప్పారు. ప్రస్తుతం ఇస్తున్న రూ.1000ని రూ.2000కు పెంచుతూ ఇవాళ క్యాబినెట్ లో నిర్ణయం తీసుకుటామని ఆయన చెప్పారు. ఎన్నికలకు ముందు ఈ పెంచిన నిరుద్యోగ భృతిని అందించాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ నిర్ణయాన్ని అసెంబ్లీ సమావేశాల్లో అధికారికంగా ప్రకటించనున్నట్లు చెప్పారు.

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*