Fri Mar 29 2024 12:31:46 GMT+0000 (Coordinated Universal Time)
నేరస్వభావం కలిగిన వ్యక్తి సీఎం అయితే?
టీడీపీ నేతల అక్రమ అరెస్ట్ లను ఆ పార్టీఅధినేత చంద్రబాబు ఖండించారు. అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిలను అన్యాయంగా అరెస్ట్ చేశారని చంద్రబాబు [more]
టీడీపీ నేతల అక్రమ అరెస్ట్ లను ఆ పార్టీఅధినేత చంద్రబాబు ఖండించారు. అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిలను అన్యాయంగా అరెస్ట్ చేశారని చంద్రబాబు [more]
టీడీపీ నేతల అక్రమ అరెస్ట్ లను ఆ పార్టీఅధినేత చంద్రబాబు ఖండించారు. అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిలను అన్యాయంగా అరెస్ట్ చేశారని చంద్రబాబు అన్నారు. నేరపూరిత స్వభావం గలిగిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఇలాంటి అనర్థాలే చూడాల్సి వస్తుందన్నారు. రాష్ట్రంలో ఫ్యాక్షనిస్టుల రాజ్యం, రాజ్యాంగం అమలవుతుందని చంద్రబాబు అన్నరాు. పరిపాలనలో విఫలమైన జగన్ టీడీపీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేసి ప్రజలను పక్కదోవపట్టిస్తున్నారన్నారు చంద్రబాబు. ఇటువంటి చర్యలతో ప్రజాస్వామ్యానికే ప్రమాదం ఏర్పడిందన్నారు.
Next Story