Thu Mar 28 2024 21:41:00 GMT+0000 (Coordinated Universal Time)
కొత్త ఏడాది చంద్రబాబు?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ ఏడాది తెలుగుదేశం పార్టీ నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం లేదని చంద్రబాబు [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ ఏడాది తెలుగుదేశం పార్టీ నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం లేదని చంద్రబాబు [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ ఏడాది తెలుగుదేశం పార్టీ నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం లేదని చంద్రబాబు ప్రకటించారు. నూతన సంవత్సర వేడుకలకు అయ్యే ఖర్చును అమరావతిలోనే రాజధాని కొనసాగించాలంటూ ఆందోళన చేస్తున్న జేఏసీకి ఇవ్వాలని చంద్రబాబు పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. తన వద్దకు ఎవరూ బొకేలు, కేకులు తీసుకు రావద్దని చంద్రబాబు కోరారు. రాజధాని నిర్మాణ పనులు నిలిచిపోవడంతో వేలాది మంది కూలీలు ఉపాధి కోల్పోయారని, వారికి అండగా క్యాడర్ నిలబడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
Next Story