Thu Apr 18 2024 13:38:42 GMT+0000 (Coordinated Universal Time)
భద్రత మరింత తగ్గించారా?
చంద్రబాబు సెక్యూరిటీ తగ్గింపు పై టీడీపీ మండిపడుతోంది. 146 సిబ్బంది నుంచి 67కు తగ్గించారని టీడీపీ ఆరోపిస్తోంది. అయితే సెక్యూరిటీ వింగ్ మాత్రం జడ్ స్కేల్ కేటగిరి [more]
చంద్రబాబు సెక్యూరిటీ తగ్గింపు పై టీడీపీ మండిపడుతోంది. 146 సిబ్బంది నుంచి 67కు తగ్గించారని టీడీపీ ఆరోపిస్తోంది. అయితే సెక్యూరిటీ వింగ్ మాత్రం జడ్ స్కేల్ కేటగిరి [more]
చంద్రబాబు సెక్యూరిటీ తగ్గింపు పై టీడీపీ మండిపడుతోంది. 146 సిబ్బంది నుంచి 67కు తగ్గించారని టీడీపీ ఆరోపిస్తోంది. అయితే సెక్యూరిటీ వింగ్ మాత్రం జడ్ స్కేల్ కేటగిరి భద్రత కొనసాగుతుందని చెబుతోంది. కేంద్ర హోంశాఖ నిబంధనల మేరకే చంద్రబాబుకు భద్రతను కొనసాగిస్తున్నామని తెలిపింది. చంద్రబాబుకు 58 మంది తో భద్రత కల్పిస్తున్నామని చెబుతున్నారు. అయితే ప్రభుత్వమే చంద్రబాబు సెక్యూరిటీని తగ్గిస్తున్నట్లు ప్రకటన చేసిందన్న విషయాన్ని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. నేటి నుంచి చంద్రబాబు జిల్లాల పర్యటనల నేపథ్యంలో చంద్రబాబు సెక్యూరిటీ కుదింపుపై టీడీపీలో ఆందోళన వ్యక్తమవుతోంది.
Next Story