Thu Mar 28 2024 10:35:28 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబు రేపు కీలక నిర్ణయం?
రేపు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబు అధ్యక్షతన పొలిట్ బ్యూరో సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో విశాఖ గ్యాస్ [more]
రేపు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబు అధ్యక్షతన పొలిట్ బ్యూరో సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో విశాఖ గ్యాస్ [more]
రేపు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబు అధ్యక్షతన పొలిట్ బ్యూరో సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో విశాఖ గ్యాస్ లీక్ ఘటన, విద్యుత్తు ఛార్జీల పెంపు, మద్యం విక్రయాలు, మహానాడు వంటి అంశాలపై చర్చించనున్నారు. మహానాడు ఈ నెలలోనే జరగాల్సి ఉండటంతో దీనిపై ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. కరోనా నేపథ్యంలో మహానాడు ను జరపాలా? వద్దా? అన్నది రేపు చంద్రబాబు అధ్యక్షతన జరిగే సమావేశంలో నిర్ణయిస్తారు.
Next Story