Tue Apr 23 2024 15:05:08 GMT+0000 (Coordinated Universal Time)
ఫోన్ లో చంద్రబాబు జేసీకి
జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిల అరెస్ట్ లపై చంద్రబాబు ఆరా తీశారు. ఆయన జేసీ పవన్, దీపక్ రెడ్డిలకు ఫోన్ చేసి అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా [more]
జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిల అరెస్ట్ లపై చంద్రబాబు ఆరా తీశారు. ఆయన జేసీ పవన్, దీపక్ రెడ్డిలకు ఫోన్ చేసి అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా [more]
జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిల అరెస్ట్ లపై చంద్రబాబు ఆరా తీశారు. ఆయన జేసీ పవన్, దీపక్ రెడ్డిలకు ఫోన్ చేసి అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కేవలం కక్ష సాధింపుచర్యల్లో భాగంగానే టీడీపీ నేతలను అరెస్ట్ లు చేస్తున్నామన్నారు. కావాలని కేసులు పెడుతూ ఇరికిస్తున్నారన్నారు. జేసీ పవన్ కేసులకు సంబంధించి చంద్రబాబుకు వివరించారు. జేసీ అస్మిత్ రెడ్డిపై ఎలాంటి కేసులు లేవని, అరెస్ట్ కు ముందు కేసు పెట్టారని వివరింాచరు. వైసీపీ చేస్తున్న అరాచకాలపై రాజీ లేని పోరాటం చేద్దామని చంద్రబాబు అన్నారు.
Next Story