బక్రీద్ సందర్భంగా జగన్ ట్వీట్

ఆంధ్రప్రదేశ్

బక్రీద్ సందర్భంగా ముస్లింలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుభాకాంక్షలు ట్విట్టర లో తెలియజేశారు. త్యాగం , సహనం బక్రీద్ పండుగ ఇచ్చే సందేశాలని జగన్ పేర్కొన్నారు. దైవ ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ ఈ పండగ జరుపుకోవాలని జగన్ ముస్లిం సోదరులను కోరారు. ప్రతి ఒక్కరికి అల్లా ఆశీస్సులు లభించాలని జగన్ ఆకాంక్షించారు.

Ravi Batchali
About Ravi Batchali 39141 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*