Wed Apr 24 2024 14:33:49 GMT+0000 (Coordinated Universal Time)
నేడు సీడబ్ల్యూసీ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం నేడు జరగనుంది. సోనియా అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. సోనియా గాంధీ పదవీ కాలం ఈ [more]
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం నేడు జరగనుంది. సోనియా అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. సోనియా గాంధీ పదవీ కాలం ఈ [more]
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం నేడు జరగనుంది. సోనియా అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. సోనియా గాంధీ పదవీ కాలం ఈ నెల 15వ తేదీతో ముగిసింది. దీంతో కాంగ్రెస్ కొత్త సారధిపై నేడు జరిగే సమావేశంలో చర్చ జరిగే అవకాశముంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై కూడా నేతలతో సోనియా గాంధీ చర్చించనున్నారు. దీంతో పాటు త్వరలో ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని కూడా ఈ సమావేశంలో ఖరారు చేయనున్నారు.
Next Story