Sat Apr 20 2024 04:36:19 GMT+0000 (Coordinated Universal Time)
ఆంధ్రప్రదేశ్ లో తగ్గిన కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. 2,925 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 26 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. 2,925 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 26 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. 2,925 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 26 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19,20,178 కు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 112,986 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 29,262 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో 18,77,930 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story