Thu Apr 25 2024 01:29:01 GMT+0000 (Coordinated Universal Time)
భారీగా పెరుగుతున్న కేసులు.. అంతా ఆందోళన
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఏపీలో 4,228 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా పది మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఏపీలో 4,228 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా పది మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఏపీలో 4,228 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా పది మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9,32, 892కు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 7,321 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 25,850యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో 8,99,721 డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story