Fri Mar 29 2024 14:00:02 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో కొనసాగుతున్న కరోనా
తెలంగాణ లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. 614 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా నలుగురు మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా [more]
తెలంగాణ లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. 614 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా నలుగురు మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా [more]
తెలంగాణ లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. 614 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా నలుగురు మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,44,330 మందికి చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 3,800 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 9,141 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 6,31,389 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది
Next Story