Fri Mar 29 2024 11:39:25 GMT+0000 (Coordinated Universal Time)
ఆంధ్రప్రదేశ్ లో ఏమాత్రం తగ్గని కరోనా
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. 4,684 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 36 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. 4,684 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 36 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. 4,684 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 36 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,62,036 కు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 12,452 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 51,204 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో 17,98,380 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story