Sat Apr 20 2024 10:25:48 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో నిలకడగా ఉన్న కరోనా
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. ఈరోజు ఏపీలో 338 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నలుగురు కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. ఈరోజు ఏపీలో 338 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నలుగురు కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. ఈరోజు ఏపీలో 338 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నలుగురు కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,82,286 కు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 7,108 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 3,262 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో కోలుకున్న వారి సంఖ్య 8,71,916 మందికి చేరుకుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story