Fri Apr 26 2024 05:03:55 GMT+0000 (Coordinated Universal Time)
ap corona update : తగ్గుతున్న కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. 1,125 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 9 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. 1,125 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 9 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. 1,125 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 9 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,31,974 కు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 14, 019 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 14, 412 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో 20,03, 543 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story