Sat Apr 20 2024 06:41:21 GMT+0000 (Coordinated Universal Time)
ఆంధ్రప్రదేశ్ లో బాగా తగ్గిన కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు బాగా తగ్గాయి. 2,224 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 31 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు బాగా తగ్గాయి. 2,224 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 31 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు బాగా తగ్గాయి. 2,224 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 31 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,82,096 కు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 12,630 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 42,252 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో 18,27,214 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story