Tue Apr 23 2024 18:14:06 GMT+0000 (Coordinated Universal Time)
india corona Oct 16: భారత్ లో భారీగా తగ్గిన కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఈరోజు భారత్ లో 15,981 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 116 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]
భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఈరోజు భారత్ లో 15,981 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 116 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]
భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఈరోజు భారత్ లో 15,981 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 116 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,40,53,573 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో మంది 4,51,980 మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య ఇంకా 2,01,632 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 3,33,99,961 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story