Fri Mar 29 2024 14:04:57 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ లో బాగా తగ్గుతున్న కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు ఈరోజు కొంచెం తగ్గాయి. ఈరోజు భారత్ లో 38,948 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 219 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]
భారత్ లో కరోనా కేసులు ఈరోజు కొంచెం తగ్గాయి. ఈరోజు భారత్ లో 38,948 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 219 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]
భారత్ లో కరోనా కేసులు ఈరోజు కొంచెం తగ్గాయి. ఈరోజు భారత్ లో 38,948 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 219 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,30,27,621 కోట్ల కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో మంది 4,40,752 మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 4,04,874 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 3,21,81,995 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story